HomeBooksSisira Sumaalu
తెSisira Sumaalu

Sisira Sumaalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

180

TE

Year

2025

DESCRIPTION

వారణాసి నాగలక్ష్మి కథలు మనుషుల్లో ఉండాల్సిన సంస్కారాన్ని గురించి చెప్పే కథలు. మనిషి తన పరిస్థితులకు ఎలా ప్రతిస్పందించాడన్నది అతని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది. నాగలక్ష్మి కథల్లో కనిపించే అనుకూలదృక్పథం, ప్రతికూల చీకట్లు చుట్టూతా కమ్ముకున్న నేటి వాతావరణంలో ఆశాదీపంలా దర్శనమిస్తుంది. కథల వెనక ఉన్నది అన్నిటిలోనూ, అందరిలోనూ మంచిని చూడగల ఆమె మనస్తత్వమే. తన చుట్టూ ఉన్న సమాజంలో, కుటుంబాల్లో జరుగుతున్న సంఘటనలను నిశితంగా చూసిన చూపు. ఆ సంఘటనల్లో ప్రతికూలధోరణులు ఎలా అనుబంధాలను చెడగొడుతున్నాయో పరిశీలించిన హృదయం ఆమెది. అందుకే తన కలాన్ని ఒక అనుకూల దృక్పథం అన్న చిత్రాన్ని చిత్రించేందుకు ఉపయోగించింది. అసలే చిత్రకారిణి, గేయకవి కూడ కనక, కథలు ఆసాంతం లలితమైన పదజాలంతో అందమైన వర్ణనలతో ఆకట్టుకుంటాయి. - డా. సి. మృణాళిని

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
180
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.