HomeBooksSipra Vakyam
తెSipra Vakyam

Sipra Vakyam

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

346

TE

Year

2020

DESCRIPTION

ఈ సంపుటంలో సమకాలీన రాజకీయ, సామాజిక సమస్యల పై గత రెండు దశాబ్దాలుగా వివిధ పత్రికలలో వచ్చిన వ్యాసాలు ఉన్నాయి. ఆంధ్రభూమి దినపత్రికలో "శిప్ర వాక్యం " శీర్షికతో వచ్చిన వ్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. "మాస్టారు! ఏ రోజుకారోజు దినపత్రికలో చదివి, వదిలి పెట్టె రచనలు కావివి. పరిశోధక విద్యార్థులకు పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు బంగారం గనుల వంటివి. వీటిని గ్రంధరూపంలో తెచ్చి మా అమ్మ - నాన్నలకు అంకితం చేయండి" అని అపర ఘంటసాల డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ కోరిక మేరకు వీటిని ఒక సంపుటంగా తీసుకోని రావడం జరిగింది. ఈ సెలెక్టెడ్ వ్యాసాలు ప్రధమ భాగం మాత్రమే. విలువెంట ద్వితీయ, తృతీయ భాగాలు కూడా వెలువడుతాయి. ఇది చారిత్రక నవలాచక్రవర్తి 105 వ రచన.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
346
Publisher
Mudigonda Siva Prasad

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.