To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksSindoora Tilakam
తెSindoora Tilakam
Short Storieste

Sindoora Tilakam

by Puppala Suryakumari•2022•80 pages•KalimiSri Graphics

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

80

TE

Year

2022

—

DESCRIPTION

సామాజిక సమస్యల కవిత్వీకరణ 'సిందూర తిలకం సిందూర తిలకం' కవయిత్రి ప్రముఖ సృజనాత్మక రచయిత్రి శ్రీను పపాల సూర్యకుమారి నవలా రచయిత్రిగా, కథారచయిత్రిగా, భకి ఆ గేయ సంపుటాల కవయిత్రిగా, లబ్ద ప్రతిష్ఠులు. ఇందులో ఆశావహదృకం పేరేపించే కవితా ఖండికలున్నాయి. కార్పొరేట్ విద్యారంగంపై అధికేసి రలిసులకు హితోక్తులున్నాయి. ప్రపంచీకరణ మాయాజాల ప్రభావాన్ని నిరసించే కవితలున్నాయి. మాతృత్వపు ఔన్నత్యాన్ని వ్యక్తీకరించే కవితా ఖండికలున్నాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కవితీకరణ లున్నాయి. రైతు సంక్షేమపు కవితలున్నాయి. జల చైతన్య గీతాలున్నాయి. రాజకీయ దోపిడీపై అధిక్షేపణలున్నాయి. ఉగాది కవితలో శాంతి అహింసల ప్రబోధాలున్నాయి. వర్తమాన సమాజాన్ని పట్టి పీడించే సమస్యలను కవయిత్రి ఈ సంపుటిలో కవిత్వీకరించారు. 'అకండజ్యోతి ఖండికలో' శ్వాస ఆగిపోతుందేమోగానీ, ఆశకు చావులేదు. స్టీఫెన్సన్ శరీరం చచ్చుబడినా, అతనిలో ఆశ జీవరసాలను వెదజల్లి, భౌతిక శాస్త్రంలో అద్భుతాలు సృష్టించింది. ఆశ లక్ష్యసాధనకు, సంజీవినిలా ఊపిరి పోస్తుంది అంటూ ఆశ ఔన్నత్యాన్ని గొప్పగా అభివర్ణించారు కవయిత్రి సూర్యకుమారి. “ఆకాశానికి నిచ్చెనలు” ఈ కవితలో తల్లిదండ్రుల అత్యాశవల్ల కార్పొరేట్ సంస్థల వారి ర్యాంకుల ప్రలోభం వల్ల విద్యార్థుల బంగారు బాల్యం ఛిద్రమవుతుందని నిరసించారు. కవితా సంపుటి శీర్షిక సిందూర తిలకంలో తూర్పు దిక్కున ఉదయించే, క్రాంతి సింధూర తిలకం ఆమె చిహ్నం, లోకానికి మేల్కొలుపుల ప్రబోధయ...................

Short Stories

AUTHOR1 author

P

Puppala Suryakumari

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

P

Puppala Suryakumari

Author

Printing & Publishing

K

KalimiSri Graphics

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
80
Publisher
KalimiSri Graphics

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.