HomeBooksSindhuram Marks Pettubadi Kavitha Malika
తెSindhuram Marks Pettubadi Kavitha Malika

Sindhuram Marks Pettubadi Kavitha Malika

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

96

TE

Year

2019

DESCRIPTION

ఎక్కడైనా ఎప్పుడైనా ఆకలి చెలరేగి కేక పెట్టిందంటే అక్కడ సిరి సంపదలన్నీ బందీ అని అనుమానించు. అంటూ ఉన్నం వెంకటేశ్వర్లు, ఉష గార్లు రచించిన ఈ కావ్యం అనేక రకాలుగా విశిష్టమైనది. ఇదొక వచన మహాకావ్యం. కుందుర్తి "తెలంగాణ" నుంచి అనేక వచన మహాకావ్యాలు వచ్చాయి. మినీ కవిత, చమత్కారిక, రెక్కలు, నానీలు, గాథ వంటి క్లుప్త రూపాల వచన కవిత్వ జడివాన కురుస్తున్నా వచన మహాకావ్యం "తెలంగాణ" నుంచి కొయ్యగురం, ఆసుపత్రి గీతం, నాదేశం నా ప్రజలు, విశ్వoభర పారిస్ కమ్యూన్, కులగీత,జలగీతం, శ్రమకావ్యం ఇంకా అనేక వచన మహాకావ్యాల మీదగా ఉన్నం వెంకటేశ్వర్లు, ఉష గార్లచే ఈ కావ్యం నడిచివచ్చింది. -ఉన్నం వెంకటేశ్వర్లు. -కె.ఉష.

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
96
Publisher
Prajashakthi Book House

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.