To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksSimhaprasad 125 Bahumathi Kathalu
తెSimhaprasad 125 Bahumathi Kathalu
Short Storieste

Simhaprasad 125 Bahumathi Kathalu

by Simhaprasad•2022•727 pages•Prachuranalu

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

727

TE

Year

2022

—

DESCRIPTION

కథామంజరి శ్రీమతి పోడూరి నాగమణి స్మారక ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి పొందింది తలపాగా నీటి పారుదల ప్రాజెక్టుకు అనుబంధంగా జలాశయం నిర్మిస్తూ రెండు గ్రామాలని సేకరించింది ప్రభుత్వం. గత 10-15 రోజుల్నుంచీ ఆ ఊళ్ళని ఖాళీ చేయిస్తున్నారు. వారికోసం రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కాలనీ ప్రత్యేకంగా నిర్మించారు. ఆసక్తి కనబరిచిన ముంపు గ్రామాల జనానికి అందులో ఇళ్ళు కేటాయించారు. నెల రోజుల్నుండీ త్వరగా గ్రామాన్ని వీడి తరలి వెళ్లిపోవాలని ప్రభుత్వాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దాంతో నష్టపరిహారం పూర్తిగా అందకపోయినా సరే, కోర్టులో పరిహార పెంపు కేసులు నలుగుతున్నందున ఆందోళన బాట వదిలేశారు. మరి గత్యంతరం లేదని గ్రహించి మూటా ముల్లె సర్దుకున్నారు. ఊళ్ళోని 353 గడపల్లో మూడొందల ముప్పై పైచిలుకు తరలివెళ్ళారు. మిగతావారు ఇదిగో ఇప్పుడు వదలలేక వదలి వెళ్తున్నారు. ఆ రాత్రికే ముంపు నీరు వదులుతారనీ, ఊరు సమూలంగా మునిగిపోతుందనీ హెచ్చరించడంతో వూరొదలక తప్పటంలేదు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన టొయోటా మీద, వివిధ బళ్ళ మీద కాందిశీకుల్లా వెళ్తున్నారు. అంతా నీరసంగా నిస్తేజంగా వున్నారు. కని పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులిద్దరికీ ఒకేసారి తలకొరివి పెట్టి వస్తున్నట్లుగా వున్నారు. ఆడవాళ్ళకు ఎక్కడా దుఃఖం ఆగటం లేదు. ఒకర్నొకరు కావలించుకుని బావురుమంటున్నారు. బేలగా చూస్తూనే ఒకర్నొకరు ఓదార్చుకుంటున్నారు. గ్రామ పొలిమేర దాటుతోంటే ఒక అవ్వ ఒంటేలు వంక పెట్టి వాహనం దిగింది. ఆ మరుక్షణం, "నేను రాను. మీరు పోండి..." అంటూ విసవిసా ఊరివైపు నడవసాగింది. ఆమె కొడుకూ కోడలూ పరుగున వచ్చి ఆమెని ఆపారు. ఎంత నచ్చచెప్పినా పంతం వీడలేదు. 'పుట్టిన గడ్డని వదల్లేను. ఈ మట్టిలో కలిసిపోతాను' అంటూ నేలమీద చతికిలబడింది కన్నీరు మున్నీరవుతూ. మిగతా జనమంతా వచ్చారు. కావలించుకున్నారు. కంటనీరు పెట్టుకున్నారు. ఆమెని ఓదారుస్తూనే లేవదీసి తీసుకువెళ్ళారు. ఎవరి మనస్సూ మనస్సులో లేదు. కన్నీటితో తడవని కన్ను ఒక్కటీ లేదు. వెనక్కెనక్కి తిరిగి 'కడచూపు' చూస్తూ వీడలేక వీడుతున్నారు. దుఃఖం పొగిలి వస్తోంది. గుండె రాయి చేసుకుని భారంగా కదిలారు. వారంతా ఊరు దాటుతోంటే ఒక పెద్దాయన ఊళ్ళోకి వెళ్తూ కన్పించాడు. ఆశ్చర్యచకితులయ్యారు. చిత్రంగా చూశారు. "బాలయ్యలా వున్నాడే” ఒకరు కళ్ళపైన చేయి అడ్డం పెట్టుకుని చూస్తూ అన్నారు.. “బాలయ్యే” అన్నాయి నాలుగు గొంతులు.

Short Stories

AUTHOR1 author

S

Simhaprasad

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

S

Simhaprasad

Author

Printing & Publishing

P

Prachuranalu

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
727
Publisher
Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.