HomeBooksSimha Senapathi
తెSimha Senapathi

Simha Senapathi

by Rahul Sankrityayan2019264 pagesVisalandhra

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

264

TE

Year

2019

DESCRIPTION

రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్కృత బాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు , సుమారు 10 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్ర్య యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి, లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య భాష బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిందూ సన్యాసిగా, ఆర్యసమాజకునిగా, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్దిభిక్షువుగా ఈయన పేరు పొందారు. వీరు చేసిన బాషా సేవకు కాశీ పండితులు వీరిని "మహాపండిత్" బిరుదుతో గౌరవించారు. బౌద్ధవేదములు మూడింటింలోను ఈయన నిధి. అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు "త్రిపీఠకాచార్య " బిరుదు నిచ్చారు. తెలుగు పాఠకులకు సుపరిచితమైన "సింహసేనాపతి"రచనను 1942 సంవత్సరంలో రాశారు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
264
Publisher
Visalandhra

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.