HomeBooksShrushtilo Teeyanidi
తెShrushtilo Teeyanidi

Shrushtilo Teeyanidi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

153

TE

Year

2003

DESCRIPTION

అప్పుడే విచ్చుకున్న చారడేసి కళ్ళతో, పాలుగారే బుగ్గలతో, దానిమ్మ గింజలాంటి నవనవలాడే శరీరచ్ఛాయతో , కమలా తొనలలాటి మృదుత్వంతో, మంచులో తడిసిన మల్లెపువ్వులా, అప్పుడే వెలసిన దేవతలా కేరింతలు కొడుతున్న పాపాయిని చూచి నిట్టూర్చాను నేను. నిరాశగా, నిర్లిప్తంగా, పదే పదే చెమ్మగిల్లుతున్న కళ్ళతో ఉయ్యాల్లో పాపకేసి చూస్తున్న విజయవైపు తిరిగి అన్నాను. "చూడు , విజయ! పాప నీవైపేంత అమాయకంగా, మమకారంగా చూస్తుందో" పేలవంగా నవ్వింది విజయ. "పోనీ నీలాగే అందంగా ఉంది పాపా. మనం వుంచేసుకోకూడదు విజ్జి?" నావైపు కోపంగా చూచింది విజయ . తరువాత కళ్ళలో నీళ్లు నింపుకుంటూ అంది." నాకు తెలుసు , నాకు తెలుసు. మొత్తానికి యీ పాపనే న చేతుల్లో పెడతారు. నాకు బాగా తెలుసు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు .

Short Stories

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2003.

Details

Language
te
Year
2003
Pages
153
Publisher
Vamsi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.