HomeBooksShatagni
తెShatagni

Shatagni

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

280

TE

Year

2026

DESCRIPTION

స్వగతం...... అర్ధరాత్రి.... భూనభోమండలాల్ని వ్రయ్యలు చేస్తున్న ఉరుములు..... గాడి తప్పిన అర్ధరాత్రి స్వతంత్రంలా ప్రకృతి స్వేచ్ఛగా సాగిస్తున్న మారణహోమం.... మెరుపుల ఫెళఫెళార్భాటాలు.... ప్రళయ ప్రభంజనం... నిశిరాత్రి వణికిపోతూంది. నగరం శిరస్సుపై నెత్తుటి జల్లులా వర్షం ఉధృతమౌతూంది. శిలువ మోస్తున్న సంస్కృతిలా మిగిలిన భూగోళం. రాలిన యశస్సుకి రాని ఉషస్సుకి మధ్య నిలిచి విష ఖచిత ఖడ్గ ప్రహారాల్లాంటి చినుకుల్తో నేల దద్దరిల్లిపోతూంది... అలజడిగా కదిలాడతడు.... రాయాల్సిన కాగితాలు గదిలో టేబుల్పై నుంచి ఎగిరిపోతున్నాయి. ప్రారంభించాల్సిన పంక్తులు ఆలోచన తమస్సులో ఇంకా రూపుదిద్దుకోక ముందే కాగితంపై ఒక్క వాక్యమైనా రాయకముందే కలల కర్పూరపేటికలాంటి మేధకి అక్షరరూపం యివ్వకముందే అవాంతరంలా అనిపించే ప్రకృతి బీభత్సం..... బయట మెరుపుల్లో వివస్త్రగా మారుతున్న చీకటి..... భస్మ సముద్రపు ఊర్ధ్వధారలా వర్షపు జల్లు కిటికీలోనుంచి దూసుకు రాబోతుంటే వేగంగా అటు నడిచాడు రెక్క మూయాలని..........................................................

Novels

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
280
Publisher
Sahithi Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.