HomeBooksShadow
తెShadow

Shadow

by Madhu Babu2021206 pagesSatyavani Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

206

TE

Year

2021

DESCRIPTION

"ఏం తీసుకుంటారు సాబ్? ఆఫ్ఘనిస్తాన్ నుంచి అతి రహస్యంగా తెప్పించిన క్షరసాన్ని తీసుకుంటారా?” రాత్రి ఎనిమిది గంటల సమయంలో కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చి, ఖాళీగా న్న ఒక టేబుల్ ని ఆక్రమించుకొంటున్న షాడోని అడిగాడు ఆలీబందర్ స్టణంలోని ఫక్ రెస్టారెంట్ వెయిటర్. బ్రహ్మరాక్షసులవంటి పాకిస్తాన్ బోర్డర్ గార్డుల కళ్ళు కప్పి, అక్కడికి చేరు వటానికి తను పడిన కష్టాలన్నిటినీ తలుచుకుంటూ తల అడ్డం తిప్పాడు షాడో. "ఆఫ్ఘనిస్తాన్ ద్రాక్షరసం నా వంటికి సరిపడదు. అసలు సిసలు ఇండియన్ మ్ దొరుకుతుందేమో చూడు...” అని ఆర్డర్ ఇచ్చాడు. అర్జంటుగా అవతలికిపోయి, అయిదో నిముషంలో ప్రత్యక్షం అయ్యాడు యిటర్. భారతదేశం నుంచి స్మగల్ చేయబడిన రమ్ బాటిల్ ని అతని ముందు పెట్టాడు. ప్పటికప్పుడు ఇచ్చేశాడు షాడో అతనికి టిప్ ని. బాటిల్ ని ఓపెన్ చేసి గ్లాసుతో మిత్తం లేకుండానే ఆనించుకున్నాడు పెదవులకి. "ఇంటి దగ్గర ఎంతో జాగ్రత్తగా తయారుచేసిన సిగరెట్లు వున్నాయి నా దగ్గర. కృపాకెట్ తీసుకోండి సార్” అతని టేబుల్ ముందుకు వచ్చి అర్థించింది పది సంవత్సరాల కంటె ఒక్కరోజు కూడా ఎక్కువ వుండని పిల్ల ఒకర్తె. గొంతులోకి పోయిన రమ్ గుండెల్ని మండిస్తూ, వెచ్చటి అనుభూతిని వంటినిండా పింపచేస్తుండగా ఆ పిల్ల చేతుల్లోని ఉడెన్ ట్రే వంక చూశాడు షాడో. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
206
Publisher
Satyavani Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.