HomeBooksNitin Gadkari Avadhululeni Alochanaparudu
తెNitin Gadkari Avadhululeni Alochanaparudu

Nitin Gadkari Avadhululeni Alochanaparudu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

183

TE

Year

2025

DESCRIPTION

అంతరంగం మర్మభేది పాణ్యాతలా మాసా ఝాప్ ఘేయీ కైసా । జావేఁ త్యాచ్యా వంశా తే కళే ॥ మహారాష్ట్రకు చెందిన గొప్ప సాధువు సంత్ తుకారాం తన అభంగం ద్వారా సమాజానికి ఇది చెప్పడానికి ప్రయత్నించాడు. మనం ఎవరి బాధనైనా అనుభవించే వరకు ఆ బాధను వర్ణించలేమంటాడు తుకారాం. అదే విధంగా నగర జీవితానికి అలవాటు పడిన వారికి అడవులలోని పచ్చదనం, అక్కడ స్వేచ్ఛగా సంచరించే జింకలు, పులులు మొదలైన జంతువులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే అడవులలోకి వెళ్లి అక్కడి సహజ సౌందర్యాన్ని సంపూర్ణంగా ఆనందించాలని కోరుకుంటారు. కాని ఇవే అడవుల్లో అనేక సమస్యలతో తినడానికి రొట్టె, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి : ఇల్లు కోసం పరితపిస్తున్న పీడిత మానవాళి వైపు మన దృష్టి ప్రసరించడం చాలా అరుదు. ఈ బాధనే కేంద్రం చేసుకొని సంత్ తుకారాం తన అభంగంలో చేపలను ఉదాహరిస్తూ ఇలా చెప్పాడు: చేప నీళ్లలో ఎలా నిద్రపోతుంది? ఇది తెలియాలంటే మీరు చేపగా జన్మించాలి. అంటే ఏ కష్టమైనా, బాధ అయినా అనుభవించినప్పుడు కాని తెలియదు. నితిన్ గడ్కరీ ఒకసారి తన పాఠశాల నుండి సమాజ సంబంధమైన అధ్యయనంలో భాగంగా విజ్ఞానయాత్రకు వెళ్ళాడు. ఈ అధ్యయనంలో ఆయనకు గడ్చిరోలి జిల్లాలోని ఆదివాసుల జీవనంతో పరిచయం ఏర్పడింది. వారి దురవస్థ చూసి ఆయన ఎంతో బాధ అనుభవించాడు...............

Autobiography and Biography

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
183
Publisher
Emasco Books pvt.L.td

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.