HomeBooksSAVARLAKONDA - Stories by Karuna Kumar
తెSAVARLAKONDA - Stories by Karuna Kumar

SAVARLAKONDA - Stories by Karuna Kumar

165 pages

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

165

TE

Year

DESCRIPTION

కరుణ ఒక నిరక్షర కథకుడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో తర్ఫీదు లేకపోయినా మంచి నటన చూపే నటుడు లాంటి వాడు. ఆశు కవిలానే తక్షణ కథకుడు. సులువుగా కథ కట్టగలవాడు. ఒకప్పుడు హెూటల్ సర్వర్ నేడు మన ముందుకు కథకునిగా, దర్శకుడిగా రావడం చిన్న మిరాకిల్ కాదు. గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ ఉండే కరుణ ప్రకటితం చేసే విదూషకత్వం అంతా అబద్ధం. అతని లోపల అమ్మ కంటే గొప్పదైన ఆర్ద్రత, తడి, పిరికిగానైనా సరే మనిషితనం కోసం నిలబడదామనే ఒక వాంఛా ఉన్నాయి. మంచిని చెప్పబోతే పిడిగుద్దులు ఎదురవుతున్న ఈ రోజుల్లో ఆచి, తూచి, ఏమార్చి అతను పాఠకుల్లో మంచిని ఎక్కించాలని కోరుకుంటున్నాను. - మహమ్మద్ ఖదీర్ బాబు

Trivia

  • Trivia. This edition credits 0 people across 0 role.

Details

Language
te
Year
Pages
165

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.