HomeBooksSavarla Konda
తెSavarla Konda

Savarla Konda

by Karuna Kumara2024157 pagesAnvikshiki Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

157

TE

Year

2024

DESCRIPTION

స్త్రీరూప జగత్తు --మహమ్మద్ ఖదీర్ బాబు చిన్న వయసులోనే తల్లిని విడిచి ఇంటి నుంచి పారిపోయాడు కరుణ. పిల్లలు ఇంటి నుంచి పారిపోవడానికి లక్ష కారణాలు ఉంటాయి. కాని పారిపోయిన పిల్లల తల్లుల వేదన మాత్రం ఒక్కటే. తల్లిని వదిలి, పలాసాను వదిలి, చెన్నైకి చేరిన కరుణకు తల్లి గుర్తుకు రాకుండా ఉంటుందా? తల్లిని క్షోభకు గురి చేసినందుకు పసిమనసులో కోత లేకుండా ఉంటుందా? ఏ తల్లయినా మంచిదే బిడ్డకు. వాల్మీకీని ఏదో ఒకటి చేసి కుటుంబాన్ని సాకమని భార్య కోరిందిగాని తల్లి కాదు. మరి నా పాపాల్లో భాగం తీసుకుంటావా అనంటే నేనెందుకు తీసుకుంటానని భార్య అనింది కానీ అదే మాట తల్లితో అనుంటే అన్నీ పాపాలూ నాకే ఇచ్చి నువ్వు చల్లగా బతుకు నాయనా అనుండేది. కరుణ మనసులో ఈ తల్లి అంశ సగం ఉండిపోయింది. మిగిలిన అంశ అంతా కఠినమైన సమాజమూ, దాని నిర్దాక్షిణ్యత, దానితో నిర్వహించవలసిన కపటమూ, అది చేసే అవమానమూ, అది కార్పించే కన్నీరూ, ఒక స్త్రీని తోడు చేసుకొని సంసారాన్ని ఈదమని అది వేసిన బరువు, ఆ బరువు కింద ఏ మగాడికైనా తప్పని అవిముక్త నలుగుబాటు ... . ఇవన్నీ మరో సగము. అలా కరుణ కుమార్ చూసే జగత్తు ఒక స్త్రీ రూపంలో ఉంటూ సగం మంచితో సగం చెడుతో నిండిపోయింది. ఇంటి నుంచి పారిపోయేలా చేసిన చెడు... పారిపోయి వచ్చిన పిల్లాణ్ణి పాసిపోయిన ఇడ్లీ పెట్టయినా సరే పెంచి మళ్లీ ఇంటికి పంపిన మంచి.... ఇటు మొగ్గు అటు వెగటు................

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
157
Publisher
Anvikshiki Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.