HomeBooksSathavasamthala Ghantasala
తెSathavasamthala Ghantasala

Sathavasamthala Ghantasala

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

784

TE

Year

2021

DESCRIPTION

శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్ర మాధుర్యం యావదాంధ్రలోకాన్నీ ఆనంద డోలికల్లో ఓలలాడించింది. వేంకటేశ్వరరావు గారి గానసుధా మాధుర్యాన్ని “కర్ణపుటంబులారగ్రోలిన" అశేషాంద్రజనానీకంలో ఒకణ్నిగా నా హృదయానందాన్ని వారి కళావైదుష్యానికి నివాళిగా సమర్పిస్తున్నాను. -శ్రీశ్రీ అతడు కోట్ల తెలుగుల ఎద అంచుల ఊగిన ఉయాల తీయని గాంధర్వ హేల గాయకమణి ఘంటసాల - డాక్టర్ సి. నారాయణ రెడ్డి ఘంటసాలవారి కమనీయ కంఠాన పలుకనట్టి రాగ భావమేది! ఘంటసాలవారి గాన ధారలలోన తడియనట్టి తెలుగు టెడద యేది! - దాశరధి చలన చిత్ర శ్రీ విశాల ఫాలమ్ముపై తళతళ మెరయు గంధర్వతార తమిళ కర్ణాట కేరాళాంధ్రముల యందు వేలకొలది గీతమ్ముల నాలపించి ఖ్యాతి గన్నాడు చాల! సంగీతలక్ష్మి కంఠకర్తారమాల! మా “ఘంటసాల!" - కరుణశ్రీ

Autobiography and Biography

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
784
Publisher
Andhrapredesh Prabhutvam -Bhasha, Samskruthika Sakha

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.