HomeBooksSatha Patramu (Athma Katha)
తెSatha Patramu (Athma Katha)

Satha Patramu (Athma Katha)

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

331

TE

Year

2020

DESCRIPTION

ఆంధ్ర దేశ బ్రాహ్మణులలో వైదికులు - నియోగులు అనే రెండు ముఖ్య శాఖలున్నాయి. మళ్లీ వైదిక శాఖలో ఎన్నోనాడులు , అంతస్మాఖాలు, నియోగి శాఖలో అనేక శాఖలూ ఉన్నాయి, తెలుగు వైదిక బ్రాహ్మణులలో, మాది "ములికినాటి " శాఖ. ప్రతి రాష్ట్రంలో కూడా ఇల్లాంటి శాఖ బేధాలు కానవస్తున్నాయి. ఈ బేధాలు ఆ రాష్ట్రంలోని ప్రాంత బేధాలను బట్టి వచ్చినాయి. ఆనాటి రాజకీయ పాలనా విభాగాలను సీమ - నాడు అని వ్యవహరించే వాళ్ళు. నాడు అంటే దేశము. తెలుగు దేశంలో "ములికినాడు " అనే ప్రాంతం అనంతపురం - కడప - చిత్తూరు - బెంగుళూరు జిల్లాల్లోని కొన్ని భాగాలతో కూడిన ప్రదేశము. ఈ ప్రాంతానికి కడప జిల్లా పులివెందుల తాలుక "మోపూరు" రాజధానిగా ఉండేది. ఇప్పుడది ఒక కుగ్రామం. అక్కడ ఎత్తయిన భైరవ విగ్రహాం పూజలందుకుంటున్నది. పామర జనాలు ఈ స్వామిని మోమారు బయ్యన్న అంటారు. ఆ ప్రాంతీయులు తమ బిడ్డలకు బయ్యన్న - బయ్యమ్మ అని పేర్లు పెట్టుకుంటారు.

Autobiography and Biography

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
331
Publisher
Gannamaraju Foundation

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.