To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksSarath Samagra Sahityam Badadidi Nishkruti Savita Datta Part 5
తెSarath Samagra Sahityam Badadidi Nishkruti Savita Datta Part 5
Short Storieste

Sarath Samagra Sahityam Badadidi Nishkruti Savita Datta Part 5

by Sarat Chandra Chatterji, Bondalapati Sivarama Krishna•2022•440 pages•Priyadarsini Prachuranalu

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

440

TE

Year

2022

—

DESCRIPTION

బడదీది ఈ పృధివిలో ఒక రకం మనుష్యులున్నారు. వాళ్ళు రెల్లుగడ్డిలాంటివాళ్ళు. గప్మని మండనూ వచ్చు, చప్పగా చల్లారిపోనూవచ్చు. వాళ్ళ వెనకాల సర్వదా ఓ మనిషి మాత్రం ఉంటూ ఉండాలి - అవసరాన్ని బట్టి గడ్డి వేస్తూ ఉండటానికి. ఆడవాళ్ళు దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలో నూనె, వత్తితోపాటు ఒక పూచికపుల్ల కూడా వేస్తారు. ఆ దీప శిఖ తగ్గిపోతున్నప్పుడు ఈ పనికిమాలిన పుల్ల ఎంతైనా అవసరం - ఎగతోయడానికి. అలా చేయకపోతే నూనే, వత్తీ ఉన్నప్పటికీ దీపం వెలగదు. సురేంద్రనాథుడి స్వభావం కూడా చాలావరకు ఇలాంటిదే. అతడికి బలమూ, బుద్ధీ, విశ్వాసమూ అన్నీ ఉన్నాయి. అయినా అత డేపనినీ సంపూర్ణంగా నిర్వహించలేడు. కొంత పనిని అతడెంత ఉత్సాహంతో చేస్తాడో, మిగిలినదానిని అంత అశ్రద్ధగా వదిలేసి మెదల- కుండా కూర్చుంటాడు. అప్పుడే ఒక మనిషి అవసరం - అతణ్ని పురికొల్పటానికి. సురేంద్రుడి తండ్రి పడమట దేశంలో ఒక వకీలు. వంగదేశంతో అతడికంతగా సంబంధమేమీలేదు. ఇక్కడే సురేంద్రుడు తన ఇరవయ్యోయేట ఎం.ఏ. ప్యాసయినాడు - కొంత తన శక్తివల్లా, కొంత సవతితల్లి ప్రోత్సాహంవల్లా. ఇలా సవతితల్లి ఎంత ప్రోద్బలం కలిగిస్తూ అతడివెంట అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ, తనకేదైనా స్వాధీనతా బలం ఉన్నదా లేదా అన్న సంగతి అతడు చాలాసార్లు తెలుసుకోలేకపోయేవాడు. సురేంద్రుడంటూ ఓ స్వతంత్ర జీవి జగత్తులో ఉన్నాడా అంటే లేడు. ఈ సవతి తల్లి వాంఛలే ఒక మనుష్య రూపాన్ని ధరించి పని పాటలు, చదువు సంధ్యలూ, తిండి తిప్పలూ, పరీక్షలు పాసవడమూ మొదలైనవన్నీ నిర్వర్తిస్తున్నాయి. ఈ సవతి తల్లి తన సంతాన విషయంలో కొంత ఉదాసీనంగా ఉన్నప్పటికీ, సురేంద్రుణ్ణి అంతులేనంత అదుపులో పెట్టుతూ వుండేది. అతడు ఉమ్మివేయటం కూడా ఆమె దృష్టిని అతిక్రమించి జరిగేదికాదు. ఈ కర్తవ్య పరాయణి ఐన స్త్రీ ఆజ్ఞలో వుండి సురేంద్రుడు చదువు సంధ్యలు నేర్చుకున్నాడు. కాని తన మీద తాను ఆధారపడి ఉండటాన్ని మాత్రం నేర్చుకోలేదు. తనమీద తనకు విశ్వాసం లేదు. ఏ పనీ సర్వాంగ సుందరంగా తన వల్ల నెరువేరుతుందనే విశ్వాసం కూడా లేదతడికి. ఎప్పుడు తనకేది అవసరమో, తనెప్పుడు ఏం చెయ్యాలో సంపూర్ణంగా మరొకరిమీద ఆధారపడి ఉండేవాడు. నిద్రవస్తున్నదో, ఆకలి వేస్తున్నదో - చాలా సమయాల్లో ఇది కూడా నిర్ణయించుకోలేకపోయేవాడు. జ్ఞానం వచ్చి- నప్పటినుంచి, సవతితల్లి మీద ఆధారపడి, ఈ పదిహేనేళ్ళూ గడిపేశాడు. కేవలం సవతితల్లి.................

Short Stories

AUTHOR2 authors

S

Sarat Chandra Chatterji

0 books · 0 followers

Follow
B

Bondalapati Sivarama Krishna

0 books · 0 followers

Follow

CREW3 people

CREATIVE CONTRIBUTORS

S

Sarat Chandra Chatterji

Author

B

Bondalapati Sivarama Krishna

Author

Printing & Publishing

P

Priyadarsini Prachuranalu

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 3 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
440
Publisher
Priyadarsini Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.