HomeBooksSamudram - Short Stories
తెSamudram - Short Stories

Samudram - Short Stories

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

220

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

రెండోసారి... మూడోసారి ఈ కథల్ని చదివినప్పుడు... సమయానికి నిలబడటానికి అద్దానికి రెండో వైపు తడమాలి. కేవల జ్ఞాన పీఠంపై కూర్చునికాక దుఃఖసారాన్ని తడవాలేమో. ఆలోచనల ఉపేక్ష చుట్టూ సాపేక్ష ద్వని చెప్పిన చింతనని మనలోపల్నుంచి విని ఊరుకోక ఆవాహనకి ప్రయత్నించాలేమో? కథ ఏదని మనం బలంగా అనుకుంటామో అది కేవలం ఓ డ్రైనెస్ థియరీగా ఉండాల్సిన అవసరం లేదు. దానిలోని కవిత్వం, ఫిలాసఫీ, వర్ణన, మూర్తి-మత్వం అసహన క్షోభ మూలాల్లో గుచ్చుకున్న ముళ్ళు. నిత్య సాధనలోని అహంకార రహిత అంగీకారంలోనుంచి చెదిగిపోయిన గత ముద్రలపై కొత్తగా కట్టుకున్న ఇంటిలోని మనుషుల చిందుల్లోంచి అన్వయ కక్ష్యల యాత్రాశోధన నిండి ఉండొచ్చుగా! మరింత భాధ్యతకాదు. మరింత తేలికతనం. మనం లోనుంచి... మననుంచి మనకి, మరింత లోపల ప్రవేశించడానికి. ఆ నమ్మిన పునాదుల్ని దాటిన రహస్య మోదక శక్తుల్ని పట్టుకుని... అలాగే భుజాలకి ఎత్తుకొని ఊరేగించడానికి. ఆ పొటెన్షియల్ శ్రీనివాసులు రెడ్డి గారిలో ఉంది. నిరంతర సాధనలో గంభీరత నిండి ఉంది కాబట్టే ఈ ఆశపడటం. కాని పాఠకుడు నుంచి దూరం చెయ్యడానికి కాదు... పాఠకుడిని మరింత ఉన్నతుడిని చేయడానికి. ఆలోచనలకి శాశ్విత సత్యాలనే ముసుగుల తీర్మానాలని చేర్చి నేనేం కొత్తగా మరో విసుగుని మూటకట్టడం లేదు. అలసతా దీప నిర్మాణాల మధ్య దుఃఖాల గొడుగు పట్టిన మహాక్రియల ఉద్ఘాటనగా ఉండిపోయిన ఆశ్రిత సత్యమే నిజమైన కళాకారుడని నేను నమ్ముతాను. -బి.ఎస్. ఎం కుమార్ రచయిత

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
220
ISBN
9789395117890
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.