HomeBooksSamskrutha - A Playlet
తెSamskrutha - A Playlet

Samskrutha - A Playlet

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

100

TE

Year

2025

ISBN listed

DESCRIPTION

ఈ లైబ్రరీలో వేల పుస్తకాలున్నాయి. దాన్ని వందలమంది రాశారు. అందులో మీరు కొందరు, నా ముందున్నారు. నా ప్రశ్నేంటంటే, ఇంతమందిలో నెంబర్ 1 ఎవరు? 11: నెంబర్ 1 to10 వరకూ క్రియేటర్స్ ఇంకా పుట్టలేదు. అందుకే మేం కూడా 11 నుంచే స్టార్ట్ అయ్యాము. సంస్కృతః అదీ నిజమే. అసలు మీరు 11 to 22 అని ఎందుకు అంటున్నారు? మీ పేర్లు ఎందుకు చెప్పడం లేదు? 14: మా పేర్లు పాఠకులకి తెలియక్కర్లేదు. మీకే పేరు కావాలంటే అది పెట్టుకోండి. మేం కూడా పెన్ నేమ్స్ పెట్టుకుంటాం గా. 15: మాలో ఒకర్ని 'షేక్' అనుకోండి, 'షేక్స్‌పియర్' అనుకో. 16: ఒకర్ని ఓషోనో, నీషోనో అనుకో. 17: ఒకర్ని శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీ నో, ఆత్రేయ, ఆరుద్రో, వేటూరో అనుకో. 18: రవీంద్రనాథ్ టాగోర్, టాల్పాయ్, శరత్ అనుకో. 19: చెహెూవ్, గోర్కీ, కాఫ్కా, దోస్తోవిస్కీ అనుకో. 20: జయచంద్రన్, బైరప్ప, విశ్వనాధ్, జాషువా అనుకో. 21: మహాశ్వేతా దేవో, సుభద్రకుమారి చౌహానో, అయాన్ రాండో. నీకు నచ్చిన పేర్లు పెట్టుకో. 22: కానీ మాలో ఎవ్వరూ నెంబర్ 1 కారు. నెంబర్ 1 to 10 అనేవాళ్ళసలు పుట్టరు. సంస్కృతః ఎందుకు? 15: వాళ్ళంతా రీడర్స్, క్రిటిక్స్, అనలిస్ట్స్‌లో ఉంటారు. వాళ్ళు మాకు ఆ నెంబర్స్ ఇవ్వరు.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
100
ISBN
9789348912466
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.