HomeBooksSamantaralu
తెSamantaralu

Samantaralu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

120

TE

Year

2021

DESCRIPTION

అనుభవం అనే పదానికి అనూహ్యమైన అర్ధ విస్తృతి ఏర్పడింది. యాంత్రికమైన భౌతికార్ధం స్థిరపడింది. జీవితానుభవం తడిసిన చపాతీ పిండి వంటిది కాదు. ఒక స్థితి దాటింతర్వాత అనుభవం వైయక్తికం కాదనుకుంటున్నాను . పొందడం, పోగొట్టుకోవడం, స్మృతి, ఒకరకమైన మృత్యు స్పృహ- అనుభవాలు. అవి చొక్కా పెంట్లతో ఈ కథల్లో కనిపిస్తాయి. అర్ధం, కావడం, కాకపోవడం ఉండదు అనుభవానికి, అనుభవమే ఉంటుంది. బుద్ది ప్రమేయం వాళ్ళ ఆలోచన అవుతుంది. జీవితం అర్ధం కావడం అంటూ ఏవి ఉండదు. నీకు నువ్వు అర్ధం కావడం మాత్రమే ఉంటుంది. ఒక విషయం మనకు ఎప్పటికి అర్ధం కాదు. జీవితంలో బుద్ది ప్రమేయం . దీనికి సమాధానం చెప్పగూడదు. చెప్పుకోవాలి.

Literature

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
120
Publisher
CHAAYA RESOURCES CENTRE

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.