To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksSakshatkaaram
తెSakshatkaaram
Short Storieste

Sakshatkaaram

by Jonnavittula Sriramachandra Murty•2024•248 pages•Pala Pitta Books Hyd

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

248

TE

Year

2024

—

DESCRIPTION

సాక్షాత్కారం “నాకు నీ అక్షరాలంటే ఇష్టం. ఆ అక్షరాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోతూ వెలువరించే భావాలంటే ఇష్టం. ఆ భావాలలోని సున్నితత్వం, లాలిత్యం ఇంకా ఇష్టం. మరీ ముఖ్యంగా నీ ముగింపు మాటలు చాలాచాలా ఇష్టం. ఎందుకంటే.., ఆ చివరి పదాలు తమ అనుభూతి సాంద్రతతో అంతవరకూ చదివిన పంక్తులు కలిగించిన భావాలన్నిటినీ ఒకానొక కొత్తకోణంలో ఆవిష్కరిస్తాయి. అదే నీ కావ్యాత్మ... అదే పఠితల్లో నువ్వు కలిగించే నవజీవన సాక్షాత్కారం. అదంటే నాకు చెప్పలేనంత ఇష్టం" ప్రతీక తన కవిత్వాన్ని అంతగా పొగిడేస్తుంటే ప్రణీత్కి ఏం మాట్లాడాలో తోచలేదు. పెదాలకీ పదాలకీ లంకె కుదరనప్పుడు మాట్లాడగలిగింది కేవలం మౌనం మాత్రమే. అందుకే నిశ్శబ్దంగా ఆమె కళ్ళలోకే చూస్తూండిపోయాడు. ప్రతీకంత అందంగా కళ్ళతో సంభాషించడం ఆమెకు తప్ప ఇంకెవ్వరికీ రాదు. అందుకే, ఆ కనుల్లోని మెరుపుని చూస్తూ ఆమె ముఖంలోని ఆకర్షణని ఆస్వాదించడం అతనికి చాలా ఇష్టం. తన కవితల్లో పఠితలకు కలిగే సాక్షాత్కారం మాటేమోగానీ ఆ కవితల్ని ఆస్వాదిస్తున్నప్పుడు ప్రతీక కన్నుల్లో కనిపించే వెలుగులు తనకి చాలాచాలా ఇష్టం. తనా మాట అనగానే ఆమె చూపుల్లో సిగ్గులు మొగ్గలు తొడుగుతాయి. ఆ మొగ్గలు బుగ్గల్ని నిగ్గు తేలుస్తాయి. ఆ నున్నని బుగ్గలని నిమురుతూండటం అతనిని కలల లోకాల్లో విహరింపజేస్తుంది. అతనెంతసేపటికీ పెదవి మెదపకుండా తదేకంగా తననే చూస్తూ ఉండిపోవడంతో ప్రతీకే చొరవ తీసుకుని అతని ఏకాగ్రతని భంగం చేసింది. "ఏం కవిగారూ, నా ఫేసేం మీకు కొత్తా? అలా చూస్తున్నారు?" "నేను చూస్తున్నది నీ ముఖాన్ని కాదు” "మరి దేన్ని?” “చెప్పలేను” "నా మొహంలో అంత చెప్పలేనివేం కనిపిస్తాయి? నీ మొహం"........................

Short Stories

AUTHOR1 author

J

Jonnavittula Sriramachandra Murty

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

J

Jonnavittula Sriramachandra Murty

Author

Printing & Publishing

P

Pala Pitta Books Hyd

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
248
Publisher
Pala Pitta Books Hyd

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.