Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
267
TE
Year
2007
—
DESCRIPTION
చేరాతల చేరాగారు అంటే పునరుక్తి దోషం అంటారు . మేష్టారు గొప్ప భాష పరిశోధ కూడని , సాహిత్య విమార్సుకుడ్ని పరిచయం చేస్తే పోపొవాయ్ మాకే చెప్పొచ్చావ్ అంటారు. కానీ చెప్పకతప్పదు. ఆ రెంటిలో అయన వొరపడి ఒకటుంది. సాహితి విమర్శలో భాషా శాస్త్ర వ్యూహాల్ని, కొన్ని పద్ధతుల్ని ప్రవేశపెట్టిన మొదటి విమర్శకు డాయన. తెలుగులో మొదలై ద్రావిడ భాషల వరకూ వెళ్లి బాషా తత్వ రహస్యాలు కనుక్కోవడానికి దారి చూపింది ఈ పద్ధతులే. విమర్శలో విస్తృతి ఎంతో ఉంది. ఇటు ఆధునిక కవిత్వం , ప్రాచీన కవిత్వం, అటు కథ , నవల ఎన్నెన్నో రంగాల్ని ఈ కలం తడుతుంది. వీటన్నిటిని కలిపి చూపే మినీ విశ్వరూప సందర్శనే ఈ రించోళీ. అసలీ మేరకు అర్ధమేంటంటే సమున్నత స్థానంలో వెలిగే కాంతి పుంజాలని , మణి పుష్ప సమాహారమని చేరాగారు చెప్పారు. కాంతి పుంజం పిలుస్తోంది. రండి, కాంతి స్నానమాచరించండి.
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
- ▸Released. First cataloged for the year 2007.
Details
- Language
- te
- Year
- 2007
- Pages
- 267
- Publisher
- Navodaya Book House
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

