HomeBooksSahitya Vimarsa Saiddanthika Vyasalu
తెSahitya Vimarsa Saiddanthika Vyasalu

Sahitya Vimarsa Saiddanthika Vyasalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

240

TE

Year

2018

DESCRIPTION

సాహిత్య విమర్శ ఒకవైజ్ఞానికి ప్రక్రియ . దీనికి శాస్త్రజ్ఞానం అవసరం . సాహిత్య శాస్త్రం వేరు . సాహిత్య విమర్శ శాస్త్రం వేరు. అయితే మొన్నమొన్నటి దాకా మనం అలంకారశాస్త్రాన్నే విమర్శ శాస్త్రంగా భావిస్తూ వచ్చాం . సాహిత్య శాస్త్రం సాహిత్యం ఎలా ఉండాలో చెబుతుంది . సాహిత్య విమర్శ శాస్త్రం సాహిత్య విమర్శ ఎలా ఉండాలో చెబుతుంది . అయితే మనకు విమర్శ శాస్త్రం అన్నది ప్రత్యేకంగా రూపొందక పోవడంవల్ల సాహిత్య శాస్త్రాన్నే విమర్శకు కూడా ఉపయోగించుకుంటూ వచ్చాం. సాహిత్య విమర్శ గురుంచి ఈ వ్యాసాలు రాసిన విద్వాంసులందరూ ఒకే జాతికి చెందిన వాళ్ళుకారు . సమాజంలో ఉండే భావవైవిధ్యం ,భావవైరుధ్యం వీళ్ళలోనూ కనిపిస్తుంది . సంప్రదాయ ,ఆధునిక భావజాలాల సంఘర్షణ వీళ్ళలో కనిపిస్తుంది . మన విమర్శ శాస్త్రవేత్తలు ఎన్నిరకాలుగా ఉన్నారో ఈ వ్యాసాలు రుజువు చేస్తాయి .

Literature

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2018.

Details

Language
te
Year
2018
Pages
240
Publisher
Prajashakthi Book House

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.