HomeBooksSahitya Sangamam
తెSahitya Sangamam

Sahitya Sangamam

by Nikileshwar2023120 pagesEmasco Books pvt.L.td

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

120

TE

Year

2023

DESCRIPTION

ప్రవహించిన జీవన కవిత్వం - శీలావీ కవి చిత్రకారులైన రచయితల్లో శీలా వీర్రాజు వ్యక్తిత్వం విశిష్టం. ఆయన కృతిత్వం ప్రత్యేకతను సంతరించుకుంది. 60 సంవత్సరాల క్రితం బహుశ 1961-62 మధ్య కాబోలు, నేను మిత్రులు మానేపల్లి హృషీకేశవరావు (నగ్నముని) వెంట వెళ్లి, ఎర్రగడ్డలో ఉన్న టి.బి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శీలావీని చూసాను. రాజమండ్రి నుండి వచ్చిన కవి - కథకుడు- చిత్రకారుడిగా ఆయన పరిచయం. ఇక ఆ పరిచయం ఒక సాహిత్యానుబంధంగా బలపడింది. ఆ ఆరు దశాబ్దాలలో ఆయన మారిన అద్దె ఇళ్లు, ఆ తర్వాత సొంత ఇల్లూ నేను ఎప్పుడు వెళ్లినా వీర్రాజుగారితో పాటు శ్రీమతి శీలా సుభద్రాదేవి స్నేహం-ఆతిథ్యం లభించాయి.- ఆయన 'కృష్ణా పత్రిక' (వీక్లీ) ఉపసంపాదకుడిగా ఉన్న కాలంలో (1960-64) మొజంజాహీ పళ్లమార్కెట్ (మెయిన్ రోడ్) దుకాణాల మధ్య ఉన్న పత్రికా ఆఫీసుకు వెళ్లి కలిసేవాణ్ణి. అక్కడ ఆ అంగడి దుకాణం ప్రవేశ ద్వారం దగ్గర కూచుని శీలావీ ఎడిటింగ్ చేసేవారు - సంపాదక యజమాని సుబ్రహ్మణ్యం లోపల కూచునేవారు. కె. యాదవరెడ్డిగా నేను రచనలు చేస్తున్న కాలమది. శీలావీ ఎంతో సౌజన్యంతో సూచనలు చేస్తూ, 'కృష్ణా పత్రిక' లో నా కవితలు, కథ, విమర్శనా వ్యాసాలు, అనువాదాలు ప్రచురించారు. ఆ తర్వాత కుందుర్తి ఆంజనేయులు గారి మార్గదర్శకత్వంలో మేమంతా వచన కవితా ప్రక్రియలో ప్రయోగాలు చేస్తున్న సమయాన శీలావీతో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. కాలక్రమంలో ఆయన నిర్వహణలో 'ఫ్రీవెర్స్ ఫ్రంట్' కార్యకలాపాలు కొనసాగుతూ వచ్చాయి - వాటిలో నా భాగస్వామ్యం కూడా కొంత ఉన్నది................

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
120
Publisher
Emasco Books pvt.L.td

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.