HomeBooksSagaram Eedatam Telikem Kadura
తెSagaram Eedatam Telikem Kadura

Sagaram Eedatam Telikem Kadura

by Naga2026129 pagesArnavam Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

129

TE

Year

2026

DESCRIPTION

గోడలు గుండె చప్పుడు విన్న రోజులు అవి! కొన్ని రోజులుగా విజయవాడ వాతావరణం చల్లగా ఉంది. నిన్నరాత్రి మచిలీపట్నం నుండి వస్తూ బస్సులో నా మర్చిపోయాను. అది మా పెద్దమ్మ ఇచ్చిన బహుమతి. పోయాక గానీ అర్ధం కాలేదు, అదంటే నాకు అంత ఇష్టమని. బాధగా ఉంది. శాలువా పోయిందనో, ఉద్యోగం పోయిందనో, పెళ్ళాం వదిలేసిందనో కూడా కాదు. ఇవన్నీ చెప్పుకుంటూ తల ఆనించి ఏడ్వడానికి ఒక భుజం కూడా లేకపోవడమే అసలైన బాధ. 'బాధకు కూడా కొలమానం ఉంటే బాగుండేది' అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ముఖం మీద చిరునవ్వు కప్పుకుని నడుస్తున్నప్పటికీ, మనసు లోతుల్లో అంతా శూన్యం. నా పదకొండేళ్ల కూతురు కావ్య, ఈ మధ్య నా ఒంటరితనాన్ని నేనేమి చెప్పకుండానే అర్థం చేసుకుంటోంది. ఎంతో చురుకైన పిల్ల. అల్లరి ఎక్కువే కానీ ఆడపిల్లకు అల్లరేగా అందం..........................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
129
Publisher
Arnavam Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.