HomeBooksSadhana Gayapadina Nela
తెSadhana Gayapadina Nela

Sadhana Gayapadina Nela

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

447

TE

Year

2022

DESCRIPTION

తొలి తెలుగు ప్రాంతీయ వివక్ష నవల "సాధన” శాంతినారాయణ రాసిన ప్రస్తుత నవల 'సాధన'. అతని తొలినవల 'మాధురి. రెండవ నవల 'పెన్నేటి మలుపులు'. ఈ రెండు నవలల తరువాత అతడు మరో | నాలుగు నవలికలు రాసినాడు. అవి రక్షకతడులు, వెట్టికి పెట్టి, కంచం మీద కట్టడి, నూర్జహాన్. పెన్నేటి మలుపులు రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వ నవల. అయితే, ఈ 'సాధన' నవల రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వవాద నవల. ఒక ప్రాంతపు ప్రత్యేక లక్షణాలతో పోషింపబడిన జీవితం ప్రాంతీయ అస్తిత్వం అవుతుంది. ఒక ప్రాంతాన్ని వెనుకబాటుతనానికి గురిచేసిన ఆధిపత్య ప్రాంతాన్ని ప్రశ్నించడం ప్రాంతీయ అస్తిత్వవాదం అవుతుంది. సాధన నవల ప్రాంతీయ అస్తిత్వవాద నవల! సాహసోపేతమైన రచన కూడా. సాధన నవల సాహసోపేతమైన రచన ఎందుకైంది? సత్యం అన్నివేళలా సౌకర్యమైంది కాదు. అందుకే నిజం నిష్టూరంగా ఉంటుంది. అంటారు. కరువుసీమ రైతులకు కృష్ణా నీళ్లను దూరంచేయడం కానీ, విశాలాంధ్ర కోసం రాయలసీమ ప్రజలు కర్నూలు రాజధానిని వదులుకోవడం కానీ, నిష్ఠుర నిజాలు కాకుండా ఎట్లావుంటాయి? ఈ నిష్ఠుర నిజాలను వేలెత్తి చూపి, దానికి కారణమైన మరోప్రాంతపు ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి ఎంత గుండెదిటవు కావల్ల? ఈ గుండెదిటవు, ఈ రచయితకు మస్తుగావుంది. సాహసం సాపేక్షికమే కదా... ఏ సాహిత్య వాతావరణంలో సాధన నవలారచన సాహసకృత్యమైంది?.............

Novels

CREW2 people

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
447
Publisher
Vimalashanti sahitya seva samity

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.