HomeBooksSadguru Tapaswiji Maharaj Jeevitha Charitra
తెSadguru Tapaswiji Maharaj Jeevitha Charitra

Sadguru Tapaswiji Maharaj Jeevitha Charitra

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

304

TE

Year

2019

DESCRIPTION

ఇది ఒక మహారాజు కథ. ఒక సాధకుడి కథ. ఒక గురువు కథ. ఒక మహర్షి కథ. ఒక మహారాజు తన జీవన ప్రయాణంలో జరిగే ఒడిదుడుకులతో, ఆటుపోటులతో ఆధ్యాత్మిక సాధకుడిగా మారి కాలగమనంలో సుమారు 180 సంవత్సరాలు జీవించి తపస్వీజీగా ఎలా రూపాంతరం చెందాడో తెలిపే అద్భుతమైన కథ. ఇది అభూతకల్పన కాదు. యదార్ధ గాథ. మనకంటే కొంతకాలం ముందు భూమిపై నడయాడిన ఒక యోగి కథ మరియు ఆయన జీవిత చరిత్ర. ఇది నిరంతరం ఆధ్యాత్మిక సాధన ఎలా సాగాలో తెలిపే గ్రంథం. అందుకే ఇది "ముముక్షత్వం - ముళ్ళ కిరీటం" వీరు 1770 ప్రాంతంలో పుట్టి 1955 లో సమాధి చెందారు. వారి జీవన ప్రయాణమే, వారి అంతరంగ శిష్యుల ఇంగ్లీషు మూలానికి తెలుగు అనువాదమే ఈ పుస్తకం.... - T.S. అనంత మూర్తి, పూడిపెద్ది లక్ష్మణ మూర్తి, డా. గంటి దత్తాత్రేయమూర్తి

Autobiography and Biography

Trivia

  • Trivia. This edition credits 4 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
304
Publisher
Sai Art Printers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.