HomeBooksRuu (Collection of Short Stories)
తెRuu (Collection of Short Stories)

Ruu (Collection of Short Stories)

by Sai Kowluri2022190 pagesAju Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

190

TE

Year

2022

ISBN listed

DESCRIPTION

id="bookDescription_feature_div" class="celwidget" data-feature-name="bookDescription" data-csa-c-type="widget" data-csa-c-content-id="bookDescription" data-csa-c-slot-id="bookDescription_feature_div" data-csa-c-asin="8195780431" data-csa-c-is-in-initial-active-row="false"> Ruu - Collection of Short Stories by Sai Kowluri జనవరి 2020. ప్రపంచంలో చిన్న కలకలం మొదలయ్యింది. మార్చికి మనందరి తీరం తాకి ముంచేసింది. కోవిడ్ అనే మహోన్మాద ఉప్పెన. హాయిగా ఎగిరే స్వేచ్ఛా విహంగాల రెక్కలు విరిచి ఇంట్లో కూర్చోబెట్టింది. సరిగ్గా అప్పుడే రెక్కలు తొడిగింది - ఏమైనా వ్రాయాలి, ప్రపంచానికి ఏదో చెప్పాలి అనే ఆలోచన. నల్లగొండ కథలు పుస్తక రచయిత వి. మల్లికార్జున్ రాసిన ‘మా అమ్మ ముత్యాలు’, ‘మా నాన్న మారయ్య’ కథలు అంతర్జాలంలో చదివాను. నేను కూడా ఇలా సరళంగా నాకు తోచింది చెప్పచ్చన్న విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం మీరు ఇప్పుడు చదవబోతున్న కథల రూపం దాల్చింది. ఈ పుస్తకంలో మీరు చదవబోయేవి కొన్ని కట్టు కథలు అయితే కొన్ని నేను మూటగట్టుకుని భద్రంగా దాచుకున్న జ్ఞాపకాలు. చుట్టూ గాఢాంధకారం అలుముకుని ఉన్నప్పుడు, నిరాశ కబళిస్తున్నప్పుడు, అయినవాళ్ళ ఆరోగ్యం కోసం నిరంతరం ఆరాటపడుతూ ఎలాగయినా వాళ్ళని కాపాడుకోవాలని పోరాడుతున్నప్పుడు, అలసిన మనసుల సేద తీర్చాలనుకున్నాను. వాడిన నవ్వులను, వడలిన ఆశలను నాకు చేతనైన రీతి కథా జలాన్ని పోసి చిగురింపజేయాలనుకున్నాను. ప్రేమ, హాస్యం, ఉత్సుకత అనే పోషకాలను చల్లి బలాన్ని చేకూర్చాలని కాంక్షించాను. - సాయి కౌలూరి.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
190
ISBN
9788195780433
Publisher
Aju Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.