HomeBooksRudranagu
తెRudranagu

Rudranagu

by Madhu Babu2023318 pagesSatyavani Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

318

TE

Year

2023

DESCRIPTION

రుద్రనాగు 'వస్తున్నారు.. ప్రవాళ రాక్షసులు వచ్చేస్తున్నారు.' గొంతులు చినిగిపోయేటట్లు అరుస్తూ గ్రామంలోకి పరిగెత్తుకు వచ్చారు ఇద్దరు యువకులు. గ్రామం మధ్యలో వున్న రచ్చబండ దగ్గర ఆటలు ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు అనేకమంది. విపరీతమైన భయంతో వణికిపోతూ వారందరిని పట్టుకుని ఎవరి ఇళ్లలోకి వారు లాక్కుపోయారు తల్లులు. రచ్చబండ మీద కూర్చుని మాటలతో కాలక్షేపం చేస్తున్న వృద్ధులు, మధ్యవయస్కులు అందరూ లేచి నిలబడి చేతులు కట్టుకుని నిలుచున్నారు. సంతోషకరమైన వాతావరణంతో అంతకుముందు పది క్షణికాల వరకూ కళకళలాడిన ఆ ప్రదేశం కాస్తా, ఒక్కసారిగా దారుణమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. 'నెలరోజుల క్రితమే కదా ఆ దుర్మార్గులు వచ్చి గ్రామాన్నంతా కలగాపులగం చేసి పోయింది. మళ్ళీ అప్పుడే రావటం ఏమిటి?' గంభీరంగా నిలబడిన గ్రామ పెద్దను అడిగాడు ఒక పౌరుడు. 'వట్టి పుణ్యానికి రారు. గాలి వార్త ఏదో చెవులపడే వుంటుంది' అన్నాడు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
318
Publisher
Satyavani Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.