HomeBooksRUDRA RUDHIRAM
తెRUDRA RUDHIRAM

RUDRA RUDHIRAM

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

200

TE

Year

2024

ISBN listed

DESCRIPTION

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ గురించి వచ్చిన కథ భారతదేశం నుంచే. మహాభారతంలో రైవతుడు బ్రహ్మని కలిసే ఒక కథలో టైం ట్రావెల్, క్రిస్టోఫర్ నోలన్ సినిమా ఇంటర్ స్టెల్లార్ లో ప్రధానమైన టైం డైలేషన్ కాన్సెప్ట్ ఆధారంగా నడుస్తుంది. అయినప్పటికీ మనదేశంలో టైం ట్రావెల్ ప్రధానంగా సాగే సైన్స్ ఫిక్షన్ నవలలు చాలా అరుదు. అందుకు ఒక ప్రధాన కారణం మన కథలకు ఇప్పటికీ పురాణాల్లోని అంశాలే ప్రధాన పోత్రని పోషిస్తాయి. ఈ మధ్యనే వచ్చిన కల్కి సినిమాలో అటు సైన్స్ ఫిక్షన్, ఇటు మన పురాణాలను కలుపుతూ ఎంతో చాకచక్యంగా సినిమా కథను సృష్టించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. "రుద్ర రుధిరం" నవలలో కూడా సరిగ్గా అలాంటి ఒక ప్రయత్నమే జరిగింది. ఈ నవలలో టైం ట్రావెల్ ఉంది. కానీ సైన్స్ ఫిక్షన్ నవల కాదు. అలాగని మాయలు మంత్రాలు కూడా లేవు. ఇటువంటి ప్రత్యేక కథాంశంతో వచ్చిన తెలుగు నవలలు చాలా అరుదు. ఈ నవల ఫాంటసీ జాన్రాలో నడుస్తున్నా, సమకాలీన రాజకీయాలను, ఒక ప్రేమ కథను, ఇద్దరు స్నేహితులు బద్ధశత్రువులుగా మారే క్రమాన్ని ఎంతో నేర్పుగా, ఊహించని మలుపులతో నడిపించారు రచయిత కృష్ణం నూవుశెట్టి. తప్పక చదవాల్సిన నవల.

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
200
ISBN
9789395117951
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.