To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksRoyyelu
తెRoyyelu
Short Storieste

Royyelu

by Thakazhi Sivasaaankar Pillai , Gannavrapu Subbaramaiah•2021•234 pages•Priyadarsini Prachuranalu

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

234

TE

Year

2021

—

DESCRIPTION

కేరళ ప్రాచీన చరిత్రగల దేశం. ఆ దేషభాష మలయాళం ప్రత్యేకభాషగా విడివడినది మాత్రం దాదాపు వేయేండ్ల క్రిందట, మలయాళం ద్రావిడభాషా కుటుంబంలోది. తమిళం, తెలుగు, కన్నడం ఈ కుటుంబంలోని యితర ముఖ్య భాషలు. మలయాళం తమిళానికి సన్నిహితభాష. ద్రావిడ భాషా మూలకమే అయినా, ప్రత్యేక భాషగా రూపొందే దశలో సంస్కృత సాహిత్య సంప్రదాయ ప్రభావం మలయాళ భాషకి విశేషంగా పుష్టి కూర్చింది. ఇతర భారతీయ భాష లన్నింటిలాగే మలయాళంకూడా పందొమ్మిదవ శతాబ్దిలోనే ఆధునిక రూపరేఖలు దిద్దుకొన్నది. నాటినించి సాహిత్య వ్యాసంగంలోను నూతన సాహిత్య రీతుల్ని అలవరచుకోటంలోను ప్రశంస్య కృషి జరిగింది. ఆధునిక యువ రచయితలు శక్తిమంతములగు రచనలు చేస్తున్నారు. అలాంటి రచయితల్లో గుణంలోను, గణంలోను కూడా అగ్రగణ్యుడు తగళి శివశంకరపిళై. తగళి జననం 1914 ఏప్రిల్ లో, జన్మస్థానం కేరళ రాష్ట్రంలో ఆలెప్పీకి పదిమైళ్ళలో వున్న చిన్న గ్రామం. దక్షిణ భారతదేశంలో చాలమంది ప్రముఖ రచయితలు, కవులు, గాయకులు వారి గ్రామనామాలతో సుప్రసిద్ధులవటం పరిపాటి, అలాగే శివశంకరపిళ్ళె జన్మస్థానం 'తగళి' ఆయన ప్రసిద్ధనామం అయింది. తగళి తండ్రి వృత్తిరీత్యా కర్షకుడు, పెద్దమనిషి, పండితుడు, ప్రఖ్యాత కేరళ నృత్య నాటక సంప్రదాయం 'కథకళి' ని ప్రోత్సహించిన కళాభిమాని. నేటి కథకళి నటులలో అద్వితీయుడు శ్రీ కుంజు కురుప్ ఈయన సోదరుడవటం వల్ల ఇందులో ఆశ్చర్యమేమీలేదు. సంస్కృత సంస్కృతికి, కేరళ ప్రాంతీయ కళలకి ఆటపట్టయిన వంశం వారిది. కుటుంబం పెద్ద సంజెవేళ తైలదీపం ప్రక్కన కూచుని, కేరళలో బహు సద్వంశాలలో అనూచానంగా వస్తున్న ఆచారం ప్రకారం రామాయణ మహాభారతాలు పారాయణ చేసేవాడు. తండ్రి చదివే పురాణ కథలు ఆసక్తితో ఆలకించేవాడు బాల తగళి.

Short Stories

AUTHOR1 author

T

Thakazhi Sivasaaankar Pillai , Gannavrapu Subbaramaiah

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

T

Thakazhi Sivasaaankar Pillai , Gannavrapu Subbaramaiah

Author

Printing & Publishing

P

Priyadarsini Prachuranalu

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
234
Publisher
Priyadarsini Prachuranalu

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.