HomeBooksRGV Virus
తెRGV Virus

RGV Virus

by Mahesh Uppada202693 pagesAkshata Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

93

TE

Year

2026

DESCRIPTION

ఆర్జీవీ - వ్యక్తిత్వం & ప్రేరణ తనదైన ఆలోచనా ధోరణి రామ్ గోపాల్ వర్మను సాధారణమైన వ్యక్తిగా చూడటం పొరపాటు. అతను ప్రత్యేకమైన వ్యక్తి కాదు, కానీ ప్రత్యేకంగా ఆలోచించగలిగిన వ్యక్తి. ఆర్జీవీ ఆలోచనా విధానం ఒక తుపాకీ లాంటిది. * అది ఎప్పుడూ సూటిగా ఉంటుంది. * అది ఎవర్నైనా తప్పకుండా తాకుతుంది. * అది ఏపాటికి భయపడదు. తనకు నచ్చిన విషయం ఎవరైనా తప్పుగా భావించినా, తన స్టాండ్ మార్చుకోడు. తన సినిమాల్లోనూ, జీవితం గురించి చెప్పే మాటల్లోనూ బ్యాలెన్స్ చేసే ప్రయత్నమే ఉండదు. ఎందుకంటే, అతని దృష్టిలో నిజం చెప్పడం, అందరికి నచ్చేలా చెప్పడానికి మార్పులు చేయడం కాదు. ఆర్జీవీ ఎప్పుడూ “నేను అనుకున్నది, నాకొచ్చిన విధంగా చెబుతాను” అనే సిద్ధాంతాన్ని పాటిస్తాడు. మహేష్ ఉప్పాడ • 19 * ఆర్జీవీ వైరస్

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
93
Publisher
Akshata Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.