To Be ReadTBRSign in
To Be ReadTBR
RegistryCrewEventsLists
Sign in
HomeBooksRENDU TALALA AMMAYINI PREMINCHAKANDI
తెRENDU TALALA AMMAYINI PREMINCHAKANDI
te

RENDU TALALA AMMAYINI PREMINCHAKANDI

by KANTAMNENI RADHAKRISHNA MURTHY•2025•210 pages•Anvikshiki Publishers

TBR rating

—/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

OverviewCREWTriviaDetailsReviewsMore like this

Rating

—

0 votes

Reviews

0

reader takes

Pages

210

TE

Year

2025

ISBN listed

DESCRIPTION

"పొండి. చదివితే చదవండి. లేకపోతే లేదు,” అని పుస్తకం మొదటి పేజీలో రాసుకున్న రచయిత గురించి ఏమని చెప్పగలం? తన కథలమీద తనకి ఎంత నమ్మకముంటే ఈ మాట రాసుకోగలరు? అంత ధైర్యమున్న రచయిత కంఠంనేని రాధాకృష్ణమూర్తి. ఆకలికి తట్టుకోలేక దొంగగా మారినవాడిని శిక్షించకుండా, ఆ వ్యవస్థనే దోషిగా నిలబెట్టిన జడ్జి గారి వింత తీర్పు గురించి ఎప్పుడైనా విన్నారా? నిజాయితీతో బ్రతకడం కష్టం అని తెలుసుకొని, స్వయంగా దొంగగా మారాలని నిర్ణయించుకున్న ఆదర్శవంతుడైన ఇంజనీర్ కథ మీకు తెలుసా? చనిపోయిన తర్వాత కూడా తన భార్యను వేరేవాడు చూడకూడదని, తన భయంకరమైన దెయ్యాన్ని సృష్టించి గెలిచిన మొగుడు ఎవరో ఈ కథల్లో చదవండి! పవిత్రమైన ప్రేమ కోసం, తన సొంత కొడుకును నదిలో ముంచి, ప్రియురాలి కూతురిని కాపాడిన స్కూల్ మాస్టర్ వికృత నిర్ణయం మిమ్మల్ని షాక్ కు గురిచేస్తుంది. మరి, ప్రాణాలు పోతున్న దశలో కూడా, పెద్ద డాక్టర్ల చికిత్స కంటే తన ట్రైలర్ కుట్టిన కొత్త ఫ్యాషన్ డ్రెస్సుతో బ్రతికిన గారాల పట్టి సంగతేమిటి? చివరగా, రెండు 'తలలున్న అమ్మాయిని ప్రేమించినందుకు ఒక యువకుడికి ఎదురైన భయంకర అనుభవం ఏమిటి? పిచ్చి, ప్రేమ, డబ్బు, దగా, దెయ్యాలు ఇవన్నీ కలగలసిన ఈ కథలు మీ ఊహకు రెక్కలు తొడుగుతాయి! చదవడం మొదలు పెడితే, ఇక కింద పెట్టలేరు! ముందే చెప్పినట్టు ఈ కథలు చదవకపోతే రచయితకి వచ్చిన నష్టం ఏమీ లేదు, సాహిత్యాభిమానులుగా మనకే అసలు నష్టం.

AUTHOR1 author

K

KANTAMNENI RADHAKRISHNA MURTHY

0 books · 0 followers

Follow

CREW2 people

CREATIVE CONTRIBUTORS

K

KANTAMNENI RADHAKRISHNA MURTHY

Author

Printing & Publishing

A

Anvikshiki Publishers

Publisher

Trivia

  • ▸Trivia. This edition credits 2 people across 2 roles.
  • ▸Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
210
ISBN
9789395117555
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Chatrapathi Shivaji
—

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy
—

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu
—

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha
—

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati
—

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj
—

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu
—

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy
—

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule
—

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26
—

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan
—

Mantada To Manhattan

Praja Gaanam
—

Praja Gaanam

Sign in to track your reading progress, rate this book, and share reviews.

Sign in
Save this bookTrack pages, build lists, earn badges

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.

Explore

  • Registry
  • Crew

You

  • Watchlist
  • Me

TBR

Tracker of book recommendations, reviews, editions & archives.

Quick links

  • Browse books
  • Collections
  • Lists
  • Crew
  • Events
  • About
  • Terms of Service
  • Privacy Policy

To Be Read

To Be Read (toberead.in) is a free book registry for Indian-language and English readers — browse books, authors, translators and publishers, track your reading progress and build reading lists.

To Be ReadTBR
AboutTerms of ServicePrivacy Policy© To Be Read (toberead.in) — a registry, not a store.