HomeBooksRayalaseema Prema Kathalu
తెRayalaseema Prema Kathalu

Rayalaseema Prema Kathalu

by M Harikishan2020279 pagesDeepthi Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

279

TE

Year

2020

DESCRIPTION

నా మేనమామ కూతురు నాకంటే వయసులో రెండేళ్ళు పెద్దది। పేరు పార్వతి। పార్వతి నేను చిన్నప్పుడు ఆడుకున్నాము। టవల్ బొడ్లో దోపి పైటలా కప్పుకుని ఒక మహా ఇల్లాలుగా మారిపోయేది ఆ చిన్న పార్వతి। చిన్న చిన్న బుడిగిలలో అన్నమూ, కూరలు వండేది। నేను నా ఉత్తుత్తి కారులోంచి ఆఫీసరులా కిందికి దిగేవాడిని। మన్నులోకి నీళ్ళు పోసి కెలికిన ఆ పధార్ధాలన్ని తింటున్నట్లు నటిస్తూ నా భర్త హోదాను వెలగబెట్టేవాడిని। ఇప్పుడు నేను ఆఫీసరు కాదు ఆమె చిన్నప్పటి వంటలాక్క కాదు। పైగా ఆమె ఎమ్మేసి బి। ఇడీ చేసి ఒక హైస్కూల్ లో సైన్స్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉంది। నేను ఆమాత్రం చదువు సరిగా అంటక, చదివిన ఆ కొంచెం చదువుకూ ఉద్యోగం రాక బతకలేని బక్కరైతుగా మిగిలిపోయాను చివరికి। తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకోనగలరు ।

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2020.

Details

Language
te
Year
2020
Pages
279
Publisher
Deepthi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.