HomeBooksRaviChandra
తెRaviChandra

RaviChandra

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

115

TE

Year

2019

DESCRIPTION

"లిఫ్ట్ ప్లీజ్" రవిచంద్ర బుల్లెట్ ముందుకు పోలేక, సడన్ బ్రేకు తో టక్కున ఆగింది. ఓ మృదు హస్తం చేతి రుమాలును గాలిలో ఊపుతుంది. "ప్లీజ్! లిఫ్టు ఇవ్వగలరా?" చుట్టూ భయముతో చూస్తూ. "ఆరు గంటలకు స్నేహితుల మధ్య ఉంటానని మాట ఇచ్చాను. అప్పుడే అయుదు యాభై అయింది." అన్నాడు వాచి చూచుకొని రవిచంద్ర. " ఓ... మైగాడ్ ! రౌడీలు వెంటబడ్డారు. ఏ క్షణంలోనయినా రావచ్చు" భీతిహార్క్షిణి ఆర్ధింపు. "వాళ్ళలో సభ్యత్వం ఇప్పించాలని వెంటబడ్డారేమో! భయమెందుకు? ఫకాల్న నావ్వాడు. ఆమె తాను వేసుకున్న జీన్స్, పువ్వుల చొక్కవంక చూచుకుంది. "తరువాత ఏమయినా ఆనంది. వాలు రాకముందే ఇక్కడినుండి వెళ్ళిపోవాలి మనము." తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు. -మాదిరెడ్డి సులోచన.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2019.

Details

Language
te
Year
2019
Pages
115
Publisher
Quality Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.