HomeBooksRatnamma gaari kodalu Subbamma gaari allullu
తెRatnamma gaari kodalu Subbamma gaari allullu

Ratnamma gaari kodalu Subbamma gaari allullu

by Ranganayakamma2021283 pagesSweet Home Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

283

TE

Year

2021

DESCRIPTION

“ఏం వినాలి? అన్నీ వింటున్నాం . ఈ కేసు ఆగక పోతే, మళ్ళీ ఎప్పుడో వస్తుందట. ఇక భయంతో బతకటమేనా మేము? 'పెళ్ళి' అంటే, కాస్త బుద్ధిమంతురాలో కాదో సరిగా చూసుకోనక్కర్లేదా? అది సిగరెట్లు కాల్చినా నచ్చింది. ఎవడి తోటో సినిమాలకు పోయినా నచ్చింది. 'అందం, అందం' అని పిచ్చిగా ప్రవర్తించావు. ఇప్పుడు అందంగా లేదా? ఆ దేశం కల్చర్, ఈ దేశం కల్చర్ అంటారు. ఇక్కడి వుద్యోగాలు చాలవా - అంటే, అమెరికాలో కాలు పెట్టడమే 'గొప్ప' అనుకున్నావు. అలాగైతే, ఆ దేశపు కల్చర్ ప్రకారమే నడువూ. అది నచ్చదా? తీరా చేస్తే, తిరుగుబోతు కల్చర్ ముండని నెత్తికెక్కించుకున్నావు. ఏం జరిగింది? మాకు జైలు అప్పగించావు.” “నా భర్తగా, ఒకర్ని కులాలతో సంబంధం లేకుండా ఎంచుకున్నానంటే, ఆ అన్యాయాన్ని నేను వదిలేసినట్టే! ఆ తేడాని నేను పోగొట్టుకున్నట్టే. ఒక మనిషి, ఒక చెత్త గుణాన్ని వొదులుకుంటే, సమాజాన్నంతా మారమని చెప్పినట్టే.” “ఒక్క మాట చెప్పండి! మీది పెద్ద కులం అనుకుంటారు. మీ ఒంటి మీద పెద్ద కులం ఎక్కడుందో చెప్పండి! "

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
283
Publisher
Sweet Home Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.