HomeBooksRaraa Maa Intidaaka
తెRaraa Maa Intidaaka

Raraa Maa Intidaaka

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

254

TE

Year

2009

DESCRIPTION

"నీకేదో ఉత్తరం వచ్చినట్లుందిరా" అని ఆమె ఓ పోస్టల్ ఎన్ లప్ అందించింది . ఉత్తరాన్ని అటూ ఇటూ తిప్పుతూ తిరిగి తన గదిలోకి వచ్చి మంచం మీద ఏటవాలుగా పడుకుని ఉత్తరాన్ని చించాడు. అక్షరాలను గుర్తుపట్టాడు. సుజన రాసింది. ఆ వీధిలోంచి ఈ వీధిలోకి ఉత్తరమా అని ఆశ్చర్యపోతూ చదవడం ప్రారంభించాడు. "వంశి! మన శోభనాన్ని వచ్చే నెల రెండో తేదీ నిర్ణయించారు. ఇది తెలిసిన వెంటనే మా అక్కయ్యలు ముగ్గురూ నన్ను ఆట పట్టించడం ప్రారంభించారు. తమ మరిది సరసుడైతే ఫస్టనైట్ కోసం అంతకాలం ఆగలేడని, బట్టి దద్దమ్మ అయితేనే ముహూర్తం వచ్చేవరకు ఎదురు చూస్తాడని ఎగతాళి చెయ్యడం మొదలు పెట్టారు. ఈ సమయంలో నాకు, వాళ్ళకి మధ్య మాటా మాటా పెరిగింది. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2009.

Details

Language
te
Year
2009
Pages
254
Publisher
Satyavani Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.