HomeBooksRaraa Maa Intidaaka
తెRaraa Maa Intidaaka

Raraa Maa Intidaaka

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

254

TE

Year

2023

DESCRIPTION

రారా మా ఇంటిదాకా బెడ్రూమ్లో నిద్రను మొక్కగా నాటితే చీకటి తేమకు పెరిగి కలల పూలను పూస్తుంది. కల అంటే జీవితానికున్న కిటికీ - అలాగని ఎవరన్నది? ఫ్రాయిడ్? లేకుంటే హేవలాక్ ఎల్లీస్. తనని ఇప్పుడు ఎవరైనా హిప్నటైజ్ చేసి, ట్రాన్స్లోకి నెట్టేస్తే- ఏమడిగినా తను చెప్పబోయేది ఒక పేరే - సు...జ....న.... మనసులోని మూడు అరల్లోనూ నిండిపోయి, మరో ఆలోచనకు తావు లేకుండా చేస్తున్న జీవి. జీవితంలో ఇప్పటికే రెండక్షరాలను ఆక్రమించుకున్న ఆ 'జీవి'తో ఫస్ట్ నైట్ కూడా జరిగిపోతే మొత్తం వామనదేవుడిలా ఆక్రమించేసుకుంటుంది. వామనదేవుడు పుంలింగం కదా - మరి స్త్రీ లింగం వామనదేవి కాబోలు. ఈ లింగభేదం స్త్రీలను ఎంత హీనస్థితిలోకి నెట్టేసింది . సిమోన్ దిబోవర్లూ, కౌత్ మిల్లెట్లూ - ఇంకా ఎందరు పుడితే ఈ పురుష ప్రపంచం మారుతుంది? లేకుంటే తన మామ, కూతురిమీద అంత అధికారం చెలాయిస్తాడా? ఆమె ఫస్ట్్నట్కి కూడా ఈయనే ముహూర్తం నిర్ణయించాలా!..................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
254
Publisher
Satyavani Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.