HomeBooksRamudi Gundello Ravana kashtam
తెRamudi Gundello Ravana kashtam

Ramudi Gundello Ravana kashtam

by Azad202685 pagesVidmahi Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

85

TE

Year

2026

DESCRIPTION

చంద్రగ్రహణం పట్టిన తర్వాతి రోజు రాత్రి.. ఏ గ్రహణమూ తన వెలుగును ఆపలేదని తెలియజేయడం కోసమేమో.. చంద్రుడు తన సంపూర్ణ వెలుగును ప్రసరిస్తున్నాడారోజు. తన కాంతితో చీకటిని గెలుస్తున్నాడు. కానీ నా మిత్రుడు మాత్రం కన్నీటి చీకట్లలో చిక్కుకుని ఓడిపోతున్నాడు. రోడ్డు పక్కనే ఉన్న రామయ్య తోటలో కూర్చున్నాం మేమిద్దరం. ఏ మేఘాలూ మా మీద వెలుగు పడకుండా ఆపలేకపోతున్నాయి. ఆ వెలుగులో నా మిత్రుడి బాధ నాకు స్పష్టంగా కనిపిస్తోంది. వాడి కళ్ళ నుండి కారుతోన్న కన్నీరు.. చెంపల గుండా కంఠం వరకు పారుతోంది. వాడి పెదవి దాటి ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు. కానీ వాడి కంటి నుండి జారే ప్రతీ చుక్కా.. వాడి గుండెలో రగులుతున్న రావణ కాష్టానికి సాక్ష్యంగా మారుతోందని నాకు తెలుస్తోంది. ఇన్నాళ్ళు వాడికి ఆమె మీద వున్న ప్రేమ.. మబ్బులా తన నిజ రూపాన్ని కనపడకుండా దాచింది. కానీ ఆ మబ్బు మాత్రం ఎంతసేపని వుంటుంది! చిన్న గాలి చాలదు వీగిపోడానికి! ఇక్కడ ఆ గాలి వాడి ఫోన్ అయ్యింది. దాని ద్వారా ఆ మబ్బు తొలిగింది. మబ్బు తొలిగాక సూర్యుడిని చూడగలమా? లేదు కదా! వాడి ప్రేమ కూడా అంతే. ఆ మబ్బు తొలిగిపోయాకే ఇన్నాళ్ళు ఆమె దాచిన అసలు రూపం బయట పడింది............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
85
Publisher
Vidmahi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.