Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
94
TE
Year
—
—
DESCRIPTION
రమణ మహర్షి - సజీవ గురువు ఆత్మ జ్ఞానాన్ని సూటిగాను మరియు సుళువైన మార్గంలో బోధించడంలో రమణ మహర్షి అగ్రగణ్యులు. శ్రీ రమణ మహర్షి బోధనలు ఒక కాలానికి మాత్రమే వర్తించి, పరిమితి చెందినవి కాక కాలకాలాలకు అవి ఆమోదమైనవిగాను, సజీవమై నిలచియుండేవిగాను, జీవితాన్ని సరియైన మార్గంలో పరమార్థంవైపు నడిపించే బోధనలని చాటి చెప్పాయి. 1907వ సంవత్సరంలోనే మహర్షి శ్రీ గణపతిముని వారిని జగద్గురువుగా పోషించారు. రమణుని బోధలలోని మాధుర్యాన్ని అనుభవించి నేటికీ అవసరమొచ్చినప్పుడల్లా రమణుల మార్గదర్శకత్వాన్ని, సహాయాన్ని అంచెలంచెలుగా పొందుతున్న ఎందరో అన్వేష్యకుల స్వంత అనుభవాలు ఎన్నో ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఈ పుస్తకంలో కూర్చిన ఎన్నో విషయాలు రమణుని బోధనలలోని అర్థాన్ని వివిధ కోణాల్లో దర్శింపజేసి, స్పష్టంగా తెలియచెప్పడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వాటి సహాయంతో సత్ఫలితాలను పొందవచ్చు. రమణుని బోధనలవైపు ఆకర్షితులౌతున్న వారి సంఖ్య క్రమక్రమేణా విశ్వమంతటా దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ ఉండడం, వారి గ్రంథాలు, బోధనలు వివిధ భాషల్లోకి అనువదించబడి వాటికి అత్యంత ప్రాచుర్యం లభించడం రమణులు నేటికీ సజీవ గురువులని రుజువు చేయడానికి చక్కటి నిదర్శనాలు.
AUTHOR1 author
CREW2 people
CREATIVE CONTRIBUTORS
Printing & Publishing
Trivia
- ▸Trivia. This edition credits 2 people across 2 roles.
Details
- Language
- te
- Year
- Pages
- 94
- Publisher
- Chikkala Krishna Rao
Reviews0 reviews
Loading reviews…
More like this

Chatrapathi Shivaji

Bhagath Singh Jailu Dairy

Doctor Baba Saheb Ambedkar Na Atma Katha Na Matalu

Oka Swapnikuni Katha

Bahan ji Kumari Mayawati

Chatrapati Sahu Maharaj

Endaro Mahanubhavulu

Kommireddy Kesava Reddy

Savitri Bai Phule

Sri Viswavasu Nama Samvatsara Drugganita Panchangamu Graha Bhoomi 2025- 26

Mantada To Manhattan

Praja Gaanam

