HomeBooksRaithu Vyathireka Chattalapai Tiragabadda Tractorlu
తెRaithu Vyathireka Chattalapai Tiragabadda Tractorlu

Raithu Vyathireka Chattalapai Tiragabadda Tractorlu

by Madabhushi Sridhar2021104 pagesMalupu Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

104

TE

Year

2021

DESCRIPTION

అన్నదాతల ఆందోళన ఎందుకు ? ట్రాక్టర్లు తిరగబడుతున్నాయెందుకు? ఇప్పడికి 206 మంది రైతులు అమరులైనా సరే, రోడ్డుమీద సర్కారు వారు మేకులు నాటుతున్నా సరే, ఆందోళన జీవులు విదేశీ శక్తులు, టెర్రరిస్టులు ఖలిస్తానీయులు , అని ప్రభువులు, మంత్రులు, మాజీ సివిల్ అధికారులు రకరకాలుగా నిందిస్తూనే ఉన్నా సరే, రైతుల శాంతియుత సంఘిటిత పోరాటం ప్రతిఘాత శక్తుల ప్రయాత్నాలను ఎద్దుర్కొంటూ సాగుతూనే ఉన్నది. మద్దతు ధరలను ఈ చట్టాలు మింగేస్తాయని, అన్నదాతలను పెద్ద కార్పొరేటర్ల కాళ్లదగ్గర కూలీలుగా పడేస్తాయని రైతులు భయపడుతున్నారా? ఈ భయాలు ఎందుకు కలుగుతున్నాయి? రైతులు ఇంతగా వద్దంటున్నా ఈ మూడు కేంద్ర చట్టాల్లోఏముంది ? ఈ చట్టాలు వెనుక శక్తులెవరు? దేశమంటే మనుషులా రైతులా లేక మర్కేటా? పుస్తకం తెరవండి, సమాధానాలు చదవండి.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2021.

Details

Language
te
Year
2021
Pages
104
Publisher
Malupu Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.