HomeBooksRaite Raju
తెRaite Raju

Raite Raju

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

140

TE

Year

2023

DESCRIPTION

రైతే రాజు పూర్వం భూమి అంతా రాజుల ఆధీనంలో ఉండేది. రాజుని 'పృథ్వీపతి' అనేవారు. భూమి మీద హక్కు అంతా రాజుదే. రాజు గ్రామాలలో వుండే పాలెగాండ్ల ద్వారా రైతులకు భూమి కౌలుకి ఇచ్చేవారు. పాలెగాండ్లు రైతుల దగ్గర శిస్తు వసూలు చేసి రాజు కోశాగారానికి ధనాన్ని పంపుతూ ఉండేవారు. రాజు ప్రజల ధన, మాన, ప్రాణాలకు భంగం కలుగకుండా రక్షణ కల్పిస్తూ పరిపాలన సాగించేవారు. అటువంటి రోజుల్లో సూరయ్య ధర్మవరం గ్రామంలో చిన్న కమతం కౌలుకి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వుండేవాడు. ఇలా వుండగా సూరయ్యకి వున్న రెండు ఎద్దుల్లో ఒకటి అకాల మృత్యువాత పడింది. పొలం దున్ని వ్యవసాయం చేయాలంటే కాడికి రెండు ఎద్దులు కట్టాలి. సూరయ్య అభిమానధనుడు. ఇతరులకు తోచిన సహాయం చేయడమే గాని ఎవరినీ సహాయం అడగడు.

Short Stories

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2023.

Details

Language
te
Year
2023
Pages
140
Publisher
Ch Siva Rama Prasad

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.