HomeBooksRailu Badi
తెRailu Badi

Railu Badi

by N Venugopal2024169 pagesHydrabad Book Trust

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

169

TE

Year

2024

DESCRIPTION

రైల్వే స్టేషన్ వాళ్లిద్దరూ ఒయిచి వెళ్లే రైలులోంచి జియునౌకా స్టేషన్లో దిగారు. అమ్మ టొటొచాన్ చెయ్యిపట్టుకుని టికెట్లిచ్చేసే గేట్లోంచి బైటికి దారి తీసింది. టొటొచాన్ అంతకు ముందెప్పుడూ రైలెక్కలేదు. అందుకే ఆ రైలు టిక్కెట్టు చాల విలువయినదిగా కనిపిస్తోంది. దాన్ని గట్టిగా పట్టుకుంది. వదిలెయ్యాలంటే చాల కష్టంగా ఉందా అమ్మాయికి. "నేనిది ఉంచేసుకోవచ్చాండీ?" అని అడిగింది టొటొచాన్ టికెట్ కలెక్టర్ను. ఆ పాపచేతుల్లోంచి టికెట్ తీసేసుకుంటూ, “కుదరదు. నువ్వది ఉంచేసేకోవడానికి వీల్లేదు" అన్నాడాయన. "అవన్నీ మీవే?” అనడిగిందా పాప, ఆయన పెట్టెనిండా ఉన్న టికెట్లను చూపెడుతూ. “కాదు, అవన్నీ రైల్వే వాళ్లవి" అంటూనే వెళ్లేవాళ్ల చేతుల్లోంచి టికెట్లు తీసుకుంటున్నాడాయన. టొటొచాన్ ఆ పెట్టెవేపే దీక్షగా చూసింది. ముందుకు అడుగులువేస్తూ "ఒహ్ పెద్ద పెరిగాక నేను రైలుటికెట్లమ్మే పనిచేస్తాను" అంది. టికెట్ కలెక్టర్ మొట్టమొదటిసారి ఆ అమ్మాయివైపు చూశాడు. "మా చిన్నబ్బాయి కూడా స్టేషన్లో ఉద్యోగం కావాలంటున్నాడమ్మా. ఎంచక్కా మీరిద్దరూ కలిసి పనిచేయొచ్చు" అన్నాడు...............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2024.

Details

Language
te
Year
2024
Pages
169
Publisher
Hydrabad Book Trust

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.