Rating
—
0 votes
Reviews
0
reader takes
Pages
94
Year
—
ISBN listed
Storyline
ప్రపంచమే తెలియని ఒక ఆడపిల్ల ఆవేదనని ప్రపంచంలో ఏ కనులు గుర్తించలేదు. అమ్మ, నాన్న, ఆప్తులు, బంధువులు ఎవరూ ఆమె వేదనని చూడలేదు. మౌనంగా ఆమె జీవితం కోసం చేస్తున్న పోరాటంలో స్వేచ్ఛగా ఎగిరిపోవడమే అందరికి కనపడింది. కానీ ఆమె చుట్టూ ఉన్న బానిస సంకెళ్ళు ఎవరికీ కనపడలేదు. రెక్కలు కట్టుకొని ఈ ప్రపంచంలో ఎగరాలన్న కోరిక ఆమెకి లేదు. విరిగిపోయిన రెక్కలను ముద్దాడే ఒడిలో సేద తీరాలన్న కోరిక తప్ప. ఆ కోరికను కలగానే మిగిల్చి, ఆమె ప్రేమని అర్థం చేసుకోకుండా, ఆవేదన మిగిల్చిన మనుషుల మీద ఉన్న ప్రేమని ఆరాధనగా మార్చుకున్న అమ్మాయే ఈ రాధ. ఈ పుస్తకంలో నేను రాసిన అక్షరాలు నా మదిలోని మధురస్మృతులు. ఈ ప్రపంచానికి కనపడని నా కన్నీటి గాధలు. ఎవరికీ చెప్పుకోలేని నా అంతర్మథనాలు. నా మదిలో ఉన్న వారిపై ఆరాధనలు. ఆ ఆరాధన నుండి పుట్టుకొచ్చిన రాధను నేనే. నేను కానిది ఏదిలేదు. ఈ రాధ మదిలో... - సౌజన్య
Cast & Crew0 people
Trivia
- ▸Trivia. This edition credits 0 people across 0 role.
Reviews0 reviews
Loading reviews…












