HomeBooksRaathilo Thema
తెRaathilo Thema

Raathilo Thema

by Sasisree2013182 pagesVisalaandhra

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

182

TE

Year

2013

DESCRIPTION

మా జిల్లాలో మునిరత్నం పేరు చెప్తే చాలు ఉలిక్కిపడి అటూ ఇటూ చూస్తారు. ముని అంటే మునిలక్షణాలు కానీ, రత్నం అంటే రత్నం గుణం కానీ లేని మనిషి, పేరు బలంతోనైనా మంచోడు అవుతాడనుకొని ఉంటారు పేరు పెట్టిన అమ్మానాన్నలు . కానీ అదేం జరగలేదు . ఒక్కమాటలో చెప్పాలంటే రాక్షసుడు అని చెప్పవచ్చు. అసలు చూడ్డానిక్కూడా ఆఫ్రికా అడవి దున్నపోతులా ఉంటాడు. ఆరు అడుగుల ఎత్తు, తెల్ల ఖద్దరు డ్రస్సు , వంకి తిరిగిన కనుబొమలు, చేతుల పై సుడులు తిరిగిన వెంట్రుకలతో నల్లగా జడుసుకునేటట్లు ఉంటాడు. దానికి తోడు మొహం నిండా స్ఫోటకపు మచ్చలు. పోనీ మాట అయినా మంచిగా ఉంటుందా అంటే అది లేదు. నోరు తెరిస్తే చాలు మొరటు మాటలు, తిట్లు . నిత్యం కోపిష్టి మొహం. అయన చుట్టూ చేరే తెల్ల పంచెలోళ్లు ఎప్పుడు ఎదో ఒక పంచాయితీలో కుట్రలు ,కుతంత్రాలు చేస్తుంటారు.

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2013.

Details

Language
te
Year
2013
Pages
182
Publisher
Visalaandhra

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.