HomeBooksPremalu
తెPremalu

Premalu

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

215

TE

Year

2025

DESCRIPTION

"అంటీ! మీరు అర్జెంట్గా రండి!" ఫోన్లో కావేరి గొంతు వణికిపోతోంది. "ఏమైందమ్మా?" ఆందోళనగా అడిగింది జానకి. అవతలి వైపు నిశబ్దం. కావేరి చెప్పడానికి తటపటాయిస్తోందని అర్థమైంది. "చెప్పమ్మా! ఏమైంది?" జానకి గొంతులో ఒత్తిడి పెరిగింది. "అమ్మ... అమ్మ ఆత్మహత్య చేసుకోబోయింది. ” కావేరి ఏడుపు అడ్డుపడుతుండగా అతికష్టం మీద చెప్పింది. "వాట్?" జానకి గుండె జారిపోయినట్టయింది. "మీరు ఒకసారి రండి ఆంటీ. ప్లీజ్!" “ఇప్పుడే బయల్దేరుతున్నా.” ఫోన్ పెట్టేసింది జానకి. ఆఫీస్ కి వెళ్ళే హడావుడిలో ఉన్న రామచంద్ర, భార్య ముఖకవళికలు చూసి ఆగిపోయాడు. "ఏమైంది జానూ?” విషయం చెప్పాలా వద్దా అని ఒక క్షణం సందిగ్ధంలో పడిపోయింది. కానీ దాచడం అనవసరం అనిపించింది. "వైదేహికి ఏదో ఒంట్లో బాగాలేదట. కావేరి ఫోన్ చేసింది.” "అయ్యో అవునా? వెళ్ళు వెళ్ళు." రామచంద్ర వెంటనే అన్నాడు. "మీకు క్యారేజీ..." "నేను సర్దుకుంటాలే. నువ్వు వెళ్ళు." అతను తొందరచేశాడు. వైదేహితో జానకికి ఉన్న అనుబంధం రామచంద్రకి కొత్త కాదు. జానకి మారు మాట్లాడకుండా, జుట్టు ముడి కూడా సరిగ్గా వేసుకోకుండానే హడావుడిగా బయల్దేరింది.....................

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
215
Publisher
Anvikshini Publishars

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.