HomeBooksPrema ragam vimtava - Telugu Short Stories
తెPrema ragam vimtava - Telugu Short Stories

Prema ragam vimtava - Telugu Short Stories

by Kumar Kunaparaju2022170 pagesAnvikshiki Books

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

170

TE

Year

2022

DESCRIPTION

ఇవి సామాన్యుల జీవితాలను చిత్రించిన కథలు. గ్రామరాజకీయాల్లో నలిగిపోయే పేదలు, అంతరించి పోతున్న జానపద కళాకారులు, ఇంటాబయటా హింసకు గురవుతున్న స్త్రీలు, స్వదేశంలోనే ప్రవాసులుగా బతుకుతున్న ముస్లింలు. వీళ్ళందరి బతుకు పోరాటాలనూ, విషాదాలనూ ఆర్తితో చెబుతాయి ఇవి. -కాత్యాయని, రచయిత్రి. రచయిత స్వానుభవమే ఈ కథల ప్రత్యేకత, వాటి వెనుక ఉన్న చోదకశక్తి. దానికి ప్రజా పక్షపాతాన్ని జోడిస్తాడితడు. తన అనుభవాల నుండి జీవితసత్యాలని సున్నితంగా ఆవిష్కరించి, బలంగా మన ముందుంచుతూన్న సాహితీ రాకుమారునికి అభినందనలు! - ఉణుదుర్తి సుధాకర్, రచయిత. కుమార్ చూపులెప్పుడూ కింది, మధ్యతరగతి బడుగుజీవుల వైపే నిలబడి పోరాటం చేస్తూవుంటాయి. కుమార్ కథలు యిండ్లు కట్టే మేస్త్రీలనూ, కొట్టుల్ని నడిపే షాప్ కీపర్లనూ, కరెంటు బోర్డులూ, రొయ్యలచెరువు ఇంజన్లు సరి చేసే రిపేరర్లనూ, రిక్షాలు తొక్కేవాళ్ళనూ, మోతుబరుల పొలాల్లో పనిచేసే కూలీలనూ, కాలంతో బాటు మారలేకపోతున్న తోలుబొమ్మలాట వాళ్లనూ అప్రమత్తంగా గమనించమని, వాళ్లకు న్యాయం జరిగేలా చూడమని హెచ్చరిస్తాయి. - మధురాంతకం నరేంద్ర, రచయిత. ఈ 15 కథలూ హాయిగా చదివిస్తాయి. సమకాలీన జీవిత చిత్రణ, సన్నివేశ కల్పన, వస్తు వైవిధ్యం, వాస్తవికత..... కథల్లో ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు ఒక ఉద్వేగంతో సాగుతాయి. గుండెలోపలి పొరల్లో ఇంకిపోయిన కన్నీళ్ళలా యీ కథలు గుర్తుండిపోతాయి. - తాడి ప్రకాష్, జర్నలిస్ట్

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2022.

Details

Language
te
Year
2022
Pages
170
Publisher
Anvikshiki Books

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.