HomeBooksPrema Paga
తెPrema Paga

Prema Paga

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

240

TE

Year

2009

DESCRIPTION

తెల్లవారుతోంది. సమయం అయిదుగంటలు. అప్పటికె చెట్ల మీద పక్షులు ఉదయభానుడికి స్వాగతం పలుకుతున్నట్లుగా మధుర స్వరాలతో కుజింతలు మొదలు పెట్టాయి. చల్లటిగాలులకి ప్రకృతి పులకరిస్తున్నట్టుగా ఉంది. ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని హఠాత్తుగా చెదరగొడుతున్నట్లుగా వంశి మోహన్ గదిలో టేబిల్ మీద గడియారం గణగణమాంటూ మ్రోగడం మొదలు పెట్టింది. అది బాగా పాతకాలం నాటి గడియారం కావడం వల్లనేమో శబ్దం ఎక్కువగా, కర్ణకఠోరంగా ఉంది. మంచి నిద్రలో ఉన్న వంశీమోహన్ ఉలిక్కిపడ్డట్టుగా లేచి కూర్చుని నిద్ర చెడగొట్టిన గడియారం వంక అసహనంగా చూశాడు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగాలరు.

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2009.

Details

Language
te
Year
2009
Pages
240
Publisher
Madhu Priya Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.