HomeBooksPrema Lekhalu Chalam Sahityam Navalalu
తెPrema Lekhalu Chalam Sahityam Navalalu

Prema Lekhalu Chalam Sahityam Navalalu

by Chalam2026301 pagesAmaravti Publications

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

301

TE

Year

2026

DESCRIPTION

ప్రేమలేఖలు... ప్రేమలేఖలు అంటే ప్రియమైన మిత్రులకి రాయటం, పురుషులు గాని స్త్రీలుగాని సెక్స్ భేదమైనప్పుడు ఆ ప్రేమలోవలెనే లేఖలో కూడా రొమాన్స్ పొయెట్రీ, టెండర్నెస్ ఎక్కువగా కనిపిస్తాయి. లేఖలు ఎక్కువ అందంగా ఆకర్షకంగా వుంటాయి. ప్రేమలేఖలు కానివి, పోస్ట్లో రోజువెళ్ళే లక్ష వుత్తరాలు-అన్నీ చెత్త. చికాకు వ్యవహారాలకోసం, దొంగ మర్యాదల కోసం, తగాదాలు, నోటీసులు యీ రకాలు. మొత్తానికి విసుక్కుంటో రాసేవీ, యేడుస్తో చదివేవిగా వుంటాయి. వాఙ్మయంలో లేఖకి స్థానం వుండాలంటే అది ప్రేమలేఖ కావాలి. లేఖ కంటిన్యువస్ థాట్గా వుండాలి. చాలా ప్రియమైన మిత్రుడితో చల్లని కాలవ వొడ్డునగాని, వెచ్చని గదిలో టీ, సిగరెట్ల ముందుగాని, కూచున్నప్పుడు ఎట్లా మాట్లాడతాము! అట్లా వుండాలి వుత్తరం. అంత నాచురల్ గా వుత్తరం చదివే వారికి ఆ రాసేవారిని కలుసుకుని మాట్లాడుతున్నాము అనిపించాలి. ఉత్తరం చేతుల్లో పట్టుకుని చదివేవారు డేడ్రీమ్స్ కి, కలలలోకి వెళ్ళకపోతే, ఆ వుత్తరం వొచ్చి ప్రయోజనంలేదు. నిర్వ్యాజమైన స్నేహం వుంటేనేగాని, స్వచ్ఛమైన హృదయాలు వుంటేనే గాని, మధురమైన లేఖలు పుట్టవు. అట్లాంటి స్నేహం వున్నా వుత్తరాలలో ఆ సంబంధాన్ని వ్యక్తపరుచుకునే అభిలాషగాని, అభిరుచి గాని, శక్తిగాని వున్నవారు అరుదు. మిత్రత్వం 'మీన్స్ ఫర్ ఏన్ ఎండ్' (means for an end) కాక, 'ఎండ్ ఇన్ ఇట్సెల్ఫ్ (end in itself) అయినప్పుడే కవిత్వం...................

Literature

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2026.

Details

Language
te
Year
2026
Pages
301
Publisher
Amaravti Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.