HomeBooksPrema Goshthi by PLATO
తెPrema Goshthi by PLATO

Prema Goshthi by PLATO

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

108

TE

Year

2025

DESCRIPTION

సౌందర్యలహరి పదిహేనేళ్ళ కిందటి మాట. అప్పట్లో డా. రఘురామరాజు వడ్డెర చండీదాసు Desire and Liberation మీద పుస్తకం రాస్తున్నారు. ఆ సందర్భంగా desire అనే భావనని అర్ధం చేసుకోవడం కోసం ఆయన ఛాందోగ్య ఉపనిషత్తునీ, ప్లేటో' సింపోజియాన్నీ అధ్యయనం చేస్తో ఉన్నారు. మేము కలుసుకున్నప్పుడల్లా ఆ రెండుగ్రంథాల గురించీ ఎప్పటికప్పుడు కొత్తగా లోతైన ఆలోచనలు పంచుకుంటూ ఉండేవారు. నేను కూడా అప్పటికి ఆ రెండుగ్రంథాలూ చదివి ఉన్నాను కాబట్టి నాకు స్ఫురించిన భావాలు నేను కూడా చెప్తుండేవాణ్ణి. ఆ రెండింటినీ తెలుగు చెయ్యమనీ, ఆ రెండింటితోపాటు చండీదాస్ రచన కూడా తెలుగు చెయ్యగలిగితే, మూడింటినీ కలిపి ఒక పుస్తకంగా తెద్దామనీ అనేవారు. 'సింపోజియం' ప్లేటో రచనలన్నిటిలోనూ అత్యుత్తమరచన. కావ్యత్వాన్ని అందుకున్న రచన. విద్యావంతుడైన ప్రతి ఒక్కడూ చదివితీరవలసిన రచన. క్రీ.పూ.416 లో ఏథెన్సులో ఆగధాను అనే ఒక యువకుడికి నాటకరచనలో బహుమతి వచ్చిన సందర్భంగా మిత్రులంతా అతణ్ణి అభినందించడానికి కలుసుకుంటారు. ఆ సమావేశానికి సోక్రటీసు కూడా వస్తాడు. ఆ సందర్భంగా ఏదైనా విషయం మీద అందరూ మాట్లాడితే బాగుంటుందని ఎవరో ప్రతిపాదిస్తారు. అప్పుడంతా ప్రేమ గురించి ప్రసంగిస్తారు. ఒకరి వెనక ఒకరు అయిదుగురు వక్తలు ప్రేమ గురించి అద్భుతంగా ప్రసంగించాక సోక్రటీసు వంతు వస్తుంది. ఆయన ఎప్పటిలానే తనకి ప్రేమ గురించి ఏమీ తెలియదని మొదలుపెడతాడుగానీ, తన భాగ్యవశత్తూ డయోటిమ అనే ఒక స్త్రీ ద్వారా ప్రేమజ్ఞానం లభించిందని చెప్తాడు. ఆమె చెప్పినమాటలు వాళ్ళకి చెప్తున్నట్టుగా సోక్రటీసు, సోక్రటీసు ద్వారా ప్లేటో, ప్రేమ గురించి ఒక అజరామర ప్రసంగం చేస్తారు.........................

Novels

CREW2 people

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
108
Publisher
Pallavi Publications

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.