HomeBooksPrathinidhya Katha 2017
తెPrathinidhya Katha 2017

Prathinidhya Katha 2017

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

174

TE

Year

2018

DESCRIPTION

నిరీక్షణ ఉదయం ఎనిమిది గంటలు చిరు ఎండ చిటపటలాడుతోంది. పొలాల మధ్య నుంచి నడుస్తున్నాం. దున్నిన నాగలి చాళ్ళలో మట్టి పెళ్లల మధ్య అడుగులు కూరుకుపోతున్నాయి. రాత్రి చిరుజల్లు పడిందేమో మట్టిపొర తడిసి చెప్పులకు అంటుకుంటోంది. అసౌకర్యమే అయినా అది దగ్గరి దారట మరి. పొలాలను రెండుగా చీల్చుతున్న మట్టిరోడ్డు ఎక్కాం. ఆ రోడ్డును ఆనుకొని నీళ్ళు లేని సన్నని కాలువ. కానీ ఆ కాలువ ఉన్నట్లు ఎవ్వరూ గమనించలేరు. ఆ పక్కనే ఎర్రటి రంగులో మూడు సమాధులు. వాటిలో ఒకటి మొన్ననే కట్టారు. ఆ విషాదానికి గుర్తుగా చెట్లపైన రెపరెపలాడుతున్న జెండాలు. వాడిపోయి సమాధులకు అతుక్కుపోయిన పూలదండలు, పూలరెక్కలు. మేం ముగ్గురం అక్కడికి చేరాం. 'నా కొడుకు సరిగ్గా నెలకింద ఈ రోజే కదా చనిపోయింది. సరిగ్గా ఈ సమయానికే ఆ దుర్వార్త నాకు తెలిసింది'. నేను టక్కున ఆగాను. ఏమన్నదామె? అవును. తన కొడుకు మరణవార్త విని నెలరోజులు. నిన్నటి నుంచి నేను తనతోనే ఉన్నాను కదా. నాకెందుకు గుర్తుకు రాలేదు. ఆమె ఇప్పటిదాకా నాతో అననూ లేదు. ఇప్పుడు స్వగతంలా లోలోపలి మాటలు చెప్పుకుంటూ సమాధుల వైపు నడిచిపోతోంది. వాటిలో ఒకటి ఇటీవలే బెజ్జంకిలో అమరుడైన ఆమె కొడుకుది. మిగతా రెండూ ఆ ఊరికి చెందిన మరో ఇద్దరు విప్లవకారులవి. అందులో మొదటిది మా ముందు నడుస్తున్న రైతు కొడుకుది..............

Short Stories

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2018.

Details

Language
te
Year
2018
Pages
174
Publisher
Samanya Kiran Foundation

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.