HomeBooksPrasnistey Emavuthundi
తెPrasnistey Emavuthundi

Prasnistey Emavuthundi

TBR rating

/10
0 ratings

Your rating

Sign in

0 reviews
0

reading now

0

finished

0

want to read

Readers flipped these pages 0 times

Rating

0 votes

Reviews

0

reader takes

Pages

104

TE

Year

2025

DESCRIPTION

ప్రశ్నిస్తే? మనిషికి ఉన్న ఒక అద్భుత గుణం, ఆలోచన జ్ఞానం. ఆ ఆలోచనల నుండి బయటపడేది ప్రశ్నించే తత్వం. ప్రశ్నించడం అనేది ప్రతి మనిషికి ఉన్న హక్కు. ఆ హక్కుతోనే అభివృద్ధి సాధ్యం. అయితే మనిషి ప్రశ్నించకపోవడానికి కారణాలు అనేకం. అటువంటి అనేక కారణాలలో నాకు, నా మనసుకి అనిపించిన కొన్ని కారణాలతో నేను రాసుకున్న నా ప్రయాణం ఈ నవల. ఒక కొత్త కుక్క తన ప్రాంతం నుండి ఏ కారణం చేతనైనా మరొక ప్రాంతంలోకి వస్తే, అక్కడి కుక్కలు ఆ కుక్కని అరిచి, కరిచి, వెక్కిరించి, వెంబడించి అక్కడినుండి తరిమేసే వరకు నిద్రపోవు. అయితే ఎందుకు? తమ అస్తిత్వానికి సమస్య వస్తుందనా? లేక తమ తిండికి లోటు ఏర్పడుతుందనా? ఏంటి వాటి భయాలు? నాకే కనుక కుక్కల భాష వస్తే తెలుసుకోవాలనుకుంటున్న మొదటి కారణం ఇదే. వలస వచ్చిన ప్రతి జంతువు ఎదుర్కోవలసిన మొదటి సమస్య, మనిషితో సహా. మనిషి ఒక తప్పుని ప్రశ్నించిన వెంటనే ఎదుర్కోవలసిన మొదటి ప్రశ్న, "ఎవడ్రా నువ్వు? ఎక్కడినుండి వచ్చావ్?” ఈ ఒక్క భయం చాలు, మనిషిని, అతని ప్రశ్నలను మనసులోనే దాచుకొని అన్ని మూసుకొని బ్రతికేలా చేయడానికి. అలా ప్రతి సాధారణ పౌరుడు సాంఘిక, సామాజిక, రాజకీయ, ప్రాంతీయ, కుల, మత, వర్ణ, వర్గాల తేడాల కారణాలతో తనలోని ప్రశ్నలను అణుచుకోవలసి వస్తుంది. కొంత మంది ఆ ఊపిరాడనివ్వని ఉక్కపోత వల్ల బయటపడి ప్రశ్నించి మార్పుని సాధించినవాళ్ళు లేకపోలేదు. అలా అందరూ, చూసిన తప్పులను ప్రశ్నించిన రోజు ఆలోచన జ్ఞానంలో మార్పు, సామాజిక అభివృద్ధిలో మార్పు కళ్ళకు కనపడుతుంది.............

Novels

CREW2 people

CREATIVE CONTRIBUTORS

Printing & Publishing

Trivia

  • Trivia. This edition credits 2 people across 2 roles.
  • Released. First cataloged for the year 2025.

Details

Language
te
Year
2025
Pages
104
Publisher
Anvikshiki Publishers

Reviews0 reviews

Loading reviews…

More like this

Something wrong with this page?

Suggest a fix — an editor reviews every change.